మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 147:
అన్నంతో కనిపి తింటే ఆకలి తగ్గి
మధుమేహ ఉన్నా వారికి, ఉబకాయం గల వారికి మేలుచేస్తుంది .
[[File:వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.jpg|thumb|వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి]]
 
*మిరపకాయలు, పచ్చిమిర్చి- - డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
భారతీయత, [[భారతీయ వంటకాలు]] వీటి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరికైనా గుర్తుకు వచ్చేది మిరప, పచ్చిమిర్చి, పండు మిర్చి ఇవి రెండూ భారతీయ వంటకాల్లో కీలక స్థానం పోషిస్తాయి. నాలుగు వందల ఏళ్ల క్రితం భారతీయులకి మిరప తెలియదు. ఆ రోజుల్లో కారం రుచి కోసం మిరియాల మీదనే ఆధారపడేవాళ్లు. పొడవుగా, మెలికలు తిరిగి వాడిగా కనిపించే మిరపను చూసి, [[తేలు]]<nowiki/>లాగా కుడుతుందని భావించేవారు. పోర్చుగీసు వారు భారతదేశానికి మిరపను పరిచయం చేశారు. తరువాతి కాలంలో ఇది భారతీయ సంస్కృతిలో ఇమిడిపోయింది.
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు