మెంతులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
 
==మెంతులు వలన ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుంది.==
[[File:మెంతికూర (2).jpg|thumb|మెంతికూర]]
 
మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడతాయి. వేల సంవత్సరాలుగా, వాడుకలో ఉన్న ఆయుర్వేదం, మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది.
* మెంతి ఆకులను నేరుగా లేక చపాతీలోకి కర్రీగా తీసుకోవచ్ఛును. ఇది లాలాజల గ్రంధులు పనితీరును పెంచుతుంది.
"https://te.wikipedia.org/wiki/మెంతులు" నుండి వెలికితీశారు