పులిహోర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|కుడి|250px|ఘుమఘుమల పులిహోర]]
[[File:రవ్వ పులిహోర.jpg|thumb|రవ్వ పులిహోర]]
దేవునికి నైవేద్యం గాను, పెళ్ళిళ్ళకు, ఇతర శుభకార్యాలకు అత్యధికంగా చేయబడే వంటకం '''పులిహోర'''. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], [[వేరుశనగ]] గింజలు, [[మినుములు]], పచ్చి [[శనగపప్పు]], కొద్దిపాటి[[ఇంగువ]] లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.సద్ది అంటే పులిహోర. తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.చింతపండు, [[నిమ్మ]], [[దబ్బ]], [[దానిమ్మ]] [[నువ్వులు]], ఆవపిండి, [[పల్లీలు]], [[కొబ్బరి]] మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.
ఆవాలుకు చిటికెడు పసుపు, పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపి పూర్తైన పులిహోరలో కలిపుతారు, దీన్ని ఆవ పెట్టిన పులిహోర అంటారు.
"https://te.wikipedia.org/wiki/పులిహోర" నుండి వెలికితీశారు