మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
 
== ఇతర వ్యాపారాలలో మామిడి ==
[[File:మామిడి చెట్టు (2).jpg|thumb|మామిడి చెట్టు]]
[[File:మామిడికాయ కోరు పచ్చడి (2).jpg|thumb|మామిడికాయ కోరు పచ్చడి]]
భారతదేశంలో [[మామిడి తాండ్ర]]ను చేసి చిన్నచిన్న బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇలాంటిదే పెద్దఎత్తున కొన్ని వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మామిడి రసాన్ని సీసాలు, మరియు, ప్యాక్ ల రూపంలో వ్యాపారసంస్థలు దేశం అంతటా విక్రయిస్తున్నాయి. మిల్క్ షేక్, లస్సీ పండ్ల రసాల అంగడిలో అమ్ముతుంటారు. మామిడికాయలతో చేసే ఊరగాయలు ఆంధ్రులద్వారా ప్రపంచం అంతటా లభిస్తున్నాయి. ఐస్ క్రీంలో మామిడి గుజ్జును, ఫ్రూట్ సలాడ్ లో మామిడి ముక్కలను వేస్తారు.
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు