ఇందిరా గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హత్యలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , గా → గా , → , ) → ) using AWB
పంక్తి 47:
|caption=భారతదేశపు ప్రధమ మహిళా ప్రధాన మంత్రి}}
 
'''ఇందిరా ప్రియదర్శిని గాంధీ''' ([[హిందీ]]: इन्दिरा प्रियदर्शिनी गान्धी) (english:Indira Priyadarshini Gandhi) ([[నవంబర్ 19]], [[1917]] – [[అక్టోబర్ 31]], [[1984]]) [[భారత్|భారతదేశపు]] మొట్టమొదటి మరియు ఏకైక మహిళా [[ప్రధానమంత్రి]]. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత [[రాజ్యసభ]]<nowiki/>కు రాస్ట్రపతిచేత ఎన్నిక చేయబడింది. లాల్ బహదుర్ శాస్త్రిగారి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.<ref>Gandhi, Indira. (1982) ''My Truth''</ref>.ఉన్నత రాజకీయ కుటుంబంలో [[సంయుక్త రాష్ట్రాలు]] (యునైటెడ్ ప్రావిన్సెస్) (ప్రస్తుతపు [[ఉత్తర ప్రదేశ్]]) లోని [[మొఘల్ సరాయ్]]లో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.
 
 
పంక్తి 86:
*సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా.
బిందైన్ వాలాపై దాడికోసం [[స్వర్ణ దేవాలయం|స్వర్ణదేవాలయం]]<nowiki/>లోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు.
ఈ దాడియే [[ఆపరేషన్ బ్లూస్టార్]] గా ప్రసిద్ధిగాంచింది.
*ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
*1984-10-31న ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను.
పంక్తి 104:
ఇందిర ప్రధానమంత్రి అయ్యే నాటికి [[కాంగ్రెస్ పార్టీ]] రాజకీయాలు ఏమంత సజావుగా లేవు. అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీలో [[మొరార్జీ దేశాయ్]] లాంటి వారు అసమ్మతివాదులుగా తమ గళాన్ని వినిపించారు. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి [[కాంగ్రెస్ పార్టీ]] అధ్యక్షుడు [[కుమారస్వామి కామరాజ్]] మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. మొరార్జీ దేశాయ్ ఇందిరను ''మూగ బొమ్మ'' (గూంగీ గుడియా) గా అభివర్ణించాడు. అయితే అది సరైనది కాదని ఇందిర తదనంతరం తన చర్యల ద్వారా నిరూపించింది.
 
[[మొరార్జీ దేశాయ్]] ని సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా [[1967]] ఎన్నికలలో [[కాంగ్రెస్]] పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. చివరికి [[1969]]లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. సోషలిస్టుల సహాయంతో అలాగే రెండేళ్ళు పరిపాలించింది.
 
ఇందిర [[1966]] నుండి [[1977]] వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, [[1966]]లో [[రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో [[బ్యాంకుల జాతీయీకరణ]] లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి [[హరిత విప్లవం]], [[పేదరిక నిర్మూలన]] కై గరీబీ హటావో [[నినాదం]], 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 [[భారత్ పాక్ యుద్దం 1971|పాకిస్తాన్ తో యుద్ధంలో]] నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. [[1974]]లో [[రాజస్థాన్]] [[ఎడారి]] లోని [[పోఖ్రాన్]]లో [[1974 అణుపాటవ పరీక్ష|అణుపాటవ పరీక్ష]] చేసి [[అమెరికా]] కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన [[పునాది]] పడింది.
"https://te.wikipedia.org/wiki/ఇందిరా_గాంధీ" నుండి వెలికితీశారు