ఇబ్రాహీం జౌఖ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , , → , using AWB
పంక్తి 21:
}}
 
'''షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్''' (1789 - 1854) ,
[[ఉర్దూ]] కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ [[బహాదుర్ షా జఫర్]] (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా [[గాలిబ్]]కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్ మరియు గాలిబ్, 2వ [[బహాదుర్ షా]] 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్ మరియు జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్రలో బహు అరుదు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ఇబ్రాహీం_జౌఖ్" నుండి వెలికితీశారు