అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

భారత జనగణన డేటా నుండి సెమీ ఆటోమాటిగ్గా తయారు చేసిన పాఠ్యాన్ని ఎక్కించాను.
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది., శిధిలా → శిథిలా, ఊరులో → ఊరిలో, → (4), , → , using AWB
పంక్తి 98:
సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు, [[కంకణాలపల్లి (సత్తెనపల్లి మండలం)|కంకణాలపల్లి]], [[కంటిపూడి]], [[కట్టమూరు (సత్తెనపల్లి మండలం)|కట్టమూరు]], [[కొమెరపూడి]], [[గార్లపాడు (సత్తెనపల్లి మండలం)|గార్లపాడు]], [[గుడిపూడి (సత్తెనపల్లి మండలం)|గుడిపూడి]], [[గోరంట్ల (సత్తెనపల్లి మండలం)|గోరంట్ల]], [[నందిగామ (సత్తెనపల్లి)|నందిగామ]], [[పణిదెం]], [[పాకాలపాడు]], [[పెదమక్కెన]], [[భట్లూరు]], [[భీమవరం (సత్తెనపల్లి)|భీమవరం]], [[రెంటపాళ్ల]], [[లక్కరాజు గార్లపాడు|లక్కరాజు]] మరియు [[వడ్డవల్లి]] గ్రామాలున్నాయి.
 
ఊరులోఊరిలో ఎన్నొ చెప్పుకొదగిన చారిత్రాత్మక అంశాలు ఉన్నాయి.
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
పంక్తి 109:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. గవర్నమెంట్ పాఠశాల లోనే ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల రెండూ నడుపబడుతున్నాయి. ప్రస్తుతం ఈ పాఠశాల శిధిలావస్థలోశిథిలావస్థలో ఉంది.
 
సమీప బాలబడి [[సత్తెనపల్లి|సత్తెనపల్లిలో]] ఉంది.
పంక్తి 126:
 
== తాగు నీరు ==
బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
 
దార్ల సాంబశివరావు విరాళంతో గ్రామంలో శుద్ధజల కేంద్రం ఏర్పాటయింది. ఆర్.టి.సి.లో ఒక సాధారణ ఉద్యోగి అయిన వీరు, తన తండి చినవెంకటేశ్వర్లు ఙాపకార్ధం, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్నీ, ఒక షెడ్డునీ సమకూర్చారు. ఈ కేంద్రం ద్వారా 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు.
పంక్తి 136:
అబ్బూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
 
జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉంది. రాష్ట్ర రహదారి , ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
పంక్తి 171:
#1953 లో అబ్బూరు గ్రామ పంచాయతీకి, చేతులెత్తడం ప్రక్రియ ద్వారా సర్పంచి ఎన్నిక జరిగింది. ఆ విధంగా అప్పుడు శ్రీ మన్నె భూషయ్య సర్పంచిగా ఎన్నికై 25 సంవత్సరాలపాటు సేవలందించారు.
#2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ కట్టా రమేష్ [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [4]
#ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో "రీడ్స్" అను స్వచ్ఛందసంస్థ, 2015,నవంబరు-19న నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో, అ సంస్థ అహ్వానం మేరకు, అబ్బూరు గ్రామ సర్పంచి శ్రీ కట్టా రమేష్ పాల్గొన్నారు. రెండురోజులు నిర్వహించిన ఈ సదస్సులో అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలనుండి పాల్గొనడానికి ఈయనకు ఒక్కరికే అహ్వనం లభించినదిలభించింది. దాదపు 30 దేశాల ప్రతినిధులతోపాటు, కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ, అంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ కోడెల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో శ్రీ రమేష ప్రసంగించారు. తన గ్రామంలో స్వచ్ఛభారత్ మిషన్ క్రింద తక్కువ కాలవ్యవధిలో 100% మరుగుదొడ్ల నిర్మాణంలో, శ్రీ కోడెల ప్రత్యేక చొరవతో, ప్రజల చైతన్యం, ప్రభుత్వ సిబ్బంది కృషి, నిర్మాణ సామగ్రి అందుబాటు, ప్రజాప్రతినిధుల సహకారం, తదితర విషయాలు వివరించారు. ఇంకా ఎస్.టి.కాలనీ, ఇతర వీధులలో మొక్కలు పెంచడం, వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ మేరకు సర్పంచ్ శ్రీ రమేష్ కు రీడ్స్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధి శ్రీ కె.రవిరెడ్డి తదితరులు పురస్కారాన్ని అందించారు.
#2015,డిసెంబరు-29వ తేదీనాడు, [[విశాఖపట్నం]]లో నిర్వహించు రాష్ట్రస్థాయి కార్యశాల (వర్క్ షాప్) లో అబ్బూరు గ్రామ సర్పంచ్ శ్రీ కట్టా రమేష్ పాల్గొని స్వచ్ఛభారత్ మిషన్ ను 100% అమలుచేయడంలో తన అనుభవాలపై ప్రసంగించనున్నారు.
#[[సింగపూరు]] దేశంలో ప్రొఫెసర్లుగా పనిచేయుచున్న యువాన్, నమ్రతా చంరార్కర్, సంజిత అనువారు, 2016,జనవరి-22న ఈ గ్రామములో పర్యటించారు. స్వచ్ఛభారత్ లో భాగంగా సంపూర్ణ పరిశుధ్యంపై అధ్యయనం చేసారు.
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు