ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
→‎ప్రారంభ సంవత్సరాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఊరులో → ఊరిలో using AWB
 
==ప్రారంభ సంవత్సరాలు==
1970లో న్యూకాజిల్‌లోని గోస్‌ఫొర్త్‌లో పని చేసే సామాజిక వర్గానికి చెందిన తల్లితంద్రులు, అలన్ మరియు ఆని షియరర్‌కు జన్మించాడు. షీట్‌మెటల్ పనివాడైన అతని తండ్రి, ఔత్సాహికుడైన షియరర్‌ను అతని యౌవనదశలో ఫుట్‌బాల్ ఆడమని ప్రోత్సహించాడు; ఈ యువ ఆటగాడు, స్కూల్‌లో చదువుతూనే, ఆట కొనసాగించాడు. గోస్‌ఫోర్త్ సెంట్రల్ మిడిల్ స్కూల్‌లోనూ మరియు గోస్‌ఫొర్త్ హై స్కూల్‌లోనూ అతను చదువుకున్నాడు. పుట్టిన ఊరులోఊరిలో వీధుల్లో ఆడుతూ పెరిగి, అతను తొలుతగా, మిడ్‌ఫీల్డ్‌కు ఆడాడు, ఎందుకంటే, "దాని వల్ల (అతను) మరింత ఎక్కువగా ఆటల్లో పాలు పంచుకోవచ్చు".<ref name="MIC">{{cite book |title=My Illustrated Career |last=Shearer |first=Alan |year=2007 |publisher=Cassell Illustrated |location=London |pages= 18–50 |isbn=1-84403-586-7}}</ref> షియరర్ స్కూల్ జట్టుకి కాప్టెన్‌గా ఉన్నాడు, ఆ సమయంలో, అతను St. జేమ్స్ పార్క్‌లో జరిగిన జట్టుకి ఏడుగురు చొప్పున ఆడిన టోర్నమెంట్‌లో, ఒక న్యూ కాజిల్ సిటీ స్కూల్‌ జట్టును గెలిపించాడు. ఆ తర్వాత, 20 యేళ్ళు నిండని యువకుడిగా, అమెచూర్ వాల్స్ఎండ్ బాయ్స్ క్లబ్‌లో చేరాడు. అతను వాల్స్ఎండ్ క్లబ్బుకి ఆడుతుండగా, అతనిలోని టాలెంట్‌ని సౌతాంప్టన్ స్కౌట్ జాక్ హిక్సన్ గుర్తించాడు, దాని వల్ల షియరర్, తన వేసవి [[శిక్షణ]] క్లబ్బు యొక్క యువకుల జట్టుతో చేస్తూ గడిపాడు. ఆ సమయాన్ని అతను తర్వాత, "నేను అనేవాడిని తయారు" అవుతున్న కాలంగా అభివర్ణించాడు.<ref name="MIC" /> ఏప్రిల్ 1986లో సౌతాంప్టన్‌తో యూత్ కాంట్రాక్ట్ కుదరక ముందు, షియరర్, ఫర్స్ట్ డివిజన్ క్లబ్బులైన న్యూకాజిల్ యునైటెడ్ మరియు, మాంచెస్టర్ సిటీ లోని, వెస్ట్ బ్రొంవిచ్ అల్బియొన్ లతో, విజయవంతమైన ప్రయోగాత్మక ప్రదర్శనలు చేసాడు.<ref name="MIC" />
 
==క్లబ్‌లో వృత్తి జీవితము ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2319960" నుండి వెలికితీశారు