కమలా కోట్నీస్: కూర్పుల మధ్య తేడాలు

10 బైట్లను తీసేసారు ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది., చినది. → చింది., పద్దతి → పద్ధతి, పెళ్ల using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నది. → ఉంది., చినది. → చింది., పద్దతి → పద్ధతి, పెళ్ల using AWB)
'''[[కమలా కోట్నీస్]]''' (Kamala Kotnis) ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర నటి. నిర్మాత. ఆంగ్లో ఇండియన్ అయిన ఈమె 1940-50 ల మధ్య కాలంలో పలు [[తెలుగు సినిమా|తెలుగు]], హింది చిత్రాలలో నటించినదినటించింది. ఈమె 1946 లో [[బాలీవుడ్]] నటుడు దేవానంద్‌కు తొలి హీరోయిన్ గా నటించింది. ఈమె తెలుగు సినీ నటి [[లత (నటి)|లత]]కు అత్తయ్య.
 
==జీవిత విశేషాలు==
ఈమె అసలు పేరు కమల. స్వంత ఊరు [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] లోని [[కర్నూలు]]. తల్లి తెలుగు వనిత. తండ్రి బ్రిటిష్ జాతీయుడు. బ్రిటీష్ సైన్యంలో పని చేసేవాడు. బాల్యంలోనే ఈమె ఒక జమిందార్‌కు దత్తత ఇవ్వబడింది. తదనంతరం కమలాబాయిగా మారింది. 1940 లో 'జీవన జ్యోతి' చిత్రంలో నటించడం ద్వారా సినిమారంగ ప్రవేశం చేసింది. 1941 లో 'పాండురంగ కోట్నీస్'ను ప్రేమించి [[పెళ్ళి|వివాహం]] చేసుకొంది. భర్త అలనాటి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ 'డి.ఎస్. కొట్నీస్'కు స్వయానా సోదరుడు. అయితే వివాహానంతరం కొద్దికాలానికి కమలా కొట్నీస్ తన [[భర్త]]<nowiki/>తో విడిపోయింది.
 
ఈమె చిన్న చెల్లెలు 'లీల'కు [[రామనాథపురం]] (తమిళనాడు) ఎస్టేట్ వారసునితో పెళ్లిపెళ్ళి జరిగింది. 1970-80 లనాటి ప్రముఖ తెలుగు, తమిళ నటి లత (అందాల రాముడు సినిమా ఫేం) మరియు రాణీ రాజేశ్వరీ నాచియార్‌లు ఇరువురూ కమలా కొట్నీస్‌కు స్వయాన చెల్లెలి కూతుర్లు.
 
==సినిమా నట జీవితం==
కమలా కొట్నీస్ 1940 లో [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] సినిమాలో హీరోయిన్ [[సి.కృష్ణవేణి|సి. కృష్ణవేణి]]కి స్నేహితురాలి పాత్రలో నటించడం ద్వారా తెలుగు సినిమారంగ ప్రవేశం చేసింది. భాగ్యలక్ష్మి సినిమాలో కమలా కొట్నీస్ పైన చిత్రీకరించిన "తిన్నె మీద చిన్నోడా వన్నెకాడా ..." అనే పాట తోనే (గాయకురాలు: రావు బాల సరస్వతి) తెలుగు సినిమాలో ప్లేబాక్ పద్దతిపద్ధతి ప్రారంభం అయ్యింది. అంతకుముందు ఎవరి పాటను వారే పాడుకోవడం జరిగేది. ఆమె నటించిన తెలుగు సినిమాలు.
 
* [[జీవన జ్యోతి (1940 సినిమా)|జీవన జ్యోతి]] (తెలుగు) – 1940 : హీరోయిన్‌కు స్నేహితురాలి పాత్ర
* [[తాసిల్దార్ (సినిమా)|తాసిల్దార్]] (తెలుగు) – 1944 : రజని పాత్ర
 
తరువాత హిందీ చలనచిత్రరంగ ప్రవేశం చేసింది. 1946 లో తన మొదటి హిందీ చిత్రం ''''హమ్ ఏక్ హై'''' (Ham-Ek-Hain) లో ఆనాటి బాలీవుడ్ హీరో '[[దేవానంద్‌]]'కు తొలి హీరోయిన్ గా నటించింది. 1949 లో తను నటించిన హిందీ చిత్రం 'సతి అహల్య' కు నిర్మాతగా కూడా వున్నదిఉంది. ఆమె నటించిన హిందీ సినిమాలు.
 
* హమ్ ఏక్ హై (Ham-Ek-Hain) (హిందీ) – 1946
1,82,227

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2320206" నుండి వెలికితీశారు