కర్ణాటక రాజులు: కూర్పుల మధ్య తేడాలు

→‎లంకెలు: బ్లాగులకు లింకులు కూడదు
ట్యాగు: 2017 source edit
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశము → భారతదేశము, ఉన్నది. → ఉంది., ప్రతిష్ట → ప్ర using AWB
పంక్తి 42:
[[విజయనగర]] సామ్రాజ్యానికి భారతదేశ చరిత్రలో విశేష స్థానమున్నది. భారతావనియెల్లా తురుష్కుల దండయాత్రలకు ఎరయై సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగై పోవు స్థితిలో హిందూమత సంరక్షణకు నడుముగట్టి నాలుగు శతాబ్దములు నిర్విరామముగా స్వరక్షణకై పోరాటములు సల్పి చాలావరకు కృతకృత్యులయిన దేశాభిమానుల చరిత్ర విజయనగర ఇతిహాసము.
*పలు చరిత్రకారుల అభిప్రాయాల మేరకు [[కాకతీయ]] రాజ్యములో ధాన్యాగార అధ్యక్షులుగా ఉన్న హరిహర రాయ, బుక్కరాయలు కాకతియ రాజ్య పతనానంతరం కర్నాటకలోని హంపి వెల్లి అక్కడ విజయ నగర సామ్రాజ్యమును స్థాపించి 4 దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశమునుభారతదేశమును పాలించి కీర్తి ప్రతిష్టలుప్రతిష్ఠలు పొందారు.
*మరికొందరు చరిత్ర కారుల అభిప్రాయము ప్రకారము వీరు కోట రాజ్య సైన్యాధ్యక్షులుగా యుండి తదుపరి హంపినకు పయనమయ్యి అక్కడ విజయ నగర సామ్రాజ్య స్థాపన గావించారని తెలియుచున్నది ([[గుంటూరు]], [[కృష్ణా జిల్లా]]ల్లో కొంతమంది ధనుంజయ గోత్రీకులు, ఆత్రేయ గోత్ర ఋషి ప్రవరను వాడుకొనుట జరుగుచున్నది -"శ్రీమదాత్రేయ,అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గొత్ర:" ->దండు, కొండూరి, దంతలూరి, రేనాటి.)
 
==గోత్రాలు, గృహనామాలు==
పంక్తి 61:
'''ఆత్రేయ గోత్రము:'''
 
సప్తర్షులలో ఆత్రేయ మహర్షి ప్రముఖమైనటువంటి వాడు, నవగ్రహములలో ముఖ్యుడు, మానవులకు ఆప్త బంధువు అయినటువంటి చంద్రుడు ఆత్రేయ మహర్షి యొక్క పుత్రుడు.అందుకే ఆత్రేయ గోత్రం చంద్ర వంశంలో ప్రముఖమైనది.
ఆత్రేయస గోత్రీకులకు 3 ఋషి ప్రవరలు ఉన్నాయి.
 
1.శ్రీమద్ వైశ్వామిత్ర, మధుచ్చంధో, ఆత్రేయత్ర, యార్లేయ, ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:
 
2.శ్రీ అఘమర్షణ మధుచ్చందో ఆత్రేయస త్రయార్షేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:
 
3.శ్రీమద్ ఆత్రేయ అర్యనాసన ఆత్రేయస, త్రయార్షేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర:
 
రాజప్రవరులు : శ్రీ భారత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహా రాజ, కోటహరిసీమ కృష్ణ రాజ వంశ:
 
ఆత్రేయస గోత్రీకుల గృహనామాలు:
పంక్తి 77:
1.ఆత్మకూరి, 2.గూడూరి, 3.మందపల్లి,4.[[నరహరి]] (నరపతి),5.సమ్మెట, 6.బొప్పరాజు, 7.బెదదకోట, 8.సామునూరు, 9.ఎర్రగుడి, 10.రొసిరాజు, 11.కొండూరి, 12.ఆల్లగడ్డ, 13.రాచకొండ,14.పాండురాజు, 15.కౌడి, 16.గొబ్బూరి, 17.దండు, 18.పోలేపల్లి, 19.సిద్ధిరాజు, 20.అయ్యపురాజు, 21.బొబ్బూరి, 22.వల్లభరాజు, 23కడపరాజు, 24.కడిమెల్ల, 25.రుద్రవరం, 26.వెంగమరాజు, 27.రేనాటి, 28.నంధ్యాల, 29.ఆర్వేటి, 30.గంధం, 31.కంపరాజు, 32.ఆనెగొంధె, 33.గణితం, 34.పూసపాటి, 35.మనువోలు, 36.పాయసం, 37.ఈశ్వరరాజు, 38.బులిరాజు, 39.శకునాల, 40.ఉమాపతి, 41.దుర్వాసుల, 42.కాశిరాజు, 43.సాళువ, 44.మలరాజు, 45.సిరిగిరి, 46.చిట్టారి, 47.కొండ్రాజు, 48.మల్లపురాజు, 49.ఆకేటి, 50.చక్రవర్తుల, 51.దంతులూరి, 52.పోసలదీవి, 53.కొల్లూరు, 54.జగరాజు, 55.రాయదుర్గం, 56.వరదరాజు, 57.శంకుపల్లి.
ఆత్రేయస గోత్రీకులు (హ౦పి విజయనగర) 300 సంవత్సరాల పాటు, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశమును యేలినారు, వీరు సాళువ, ఆరవీడు వంశజులకు లకు చెందినవారు.వీరు (చంద్ర వంశీకులు).
 
'''భరద్వాజ గోత్రము:'''
పంక్తి 90:
అలుగునూరు, అనతరాజు, అంజిరాజు, అయ్యపరాజు, బాలరాజు, బయల్రాజు, బేతరాజు, బోగరాజు, బొంతరాజు, బుట్టమరాజు, చామర్తి, చేజెర్ల, చెన్నమరాజు, చెన్నపాయి, చెవురు, చిండ, చొక్కరాజు, చిబ్యాల, దాసనపు, దక్షిరాజు, దాలవాయి, దొమ్మరాజు, గాది, గౌరీపురం, గోవిందరాజు, గున్లపల్లి, హస్తి, ఇంకుల, జగధాభి, కల్వల (కలువల), కంపరాజు, కంచిరాజు, కత్రి, కొండూరు, కొచెర్ల, లింగరాజు, మేడిదరాజు, మధులూరు, నంద్యాల, నిమ్మరాజు, పద్మరాజు, పాతరపల్లి, పెద్దిరాజు, పెనుగొండ, రాఘవ, సంగమ, సంగరాజు, సోలరాజు, తిప్పరాజు, ఉమ్మలరాజు, వలవర్తి, వనిపంత, వెలిగండ్ల, వెంకటరాజు, యెడవల్లి, యల్లతురు, యర్రమరాజు.
 
''' (వ్యాసము విస్తరణలో ఉన్నదిఉంది.) '''
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_రాజులు" నుండి వెలికితీశారు