కాంచన ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ని → ని , → using AWB
పంక్తి 4:
కౌమార దశలో ఉన్న బాలుర మానసిక స్థితి, అద్భుతమైన నేపథ్యం, వివిధ మనోవృత్తులు కలిగిన వ్యక్తులు, "నీతి"లో ఉండే అస్పష్టతపై వ్యంగ్య వ్యాఖ్యలు ఈ నవలలో ప్రధానంగా కనుపించే అంశాలు. పిల్లల సాహిత్యంలోఇలాంటి అంశాలుండడం అరుదు. వీటికి తోడు ఇది "యాక్షన్" భరితమైన ఇతివృత్తం. నాటకంగా ప్రదర్శనకు ఈ నవలను పెక్కురు ఎన్నుకొంటారు. దీని ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. సామాన్యజనానీకంలో [[సముద్రపు దొంగ]]ల గురించిన అభిప్రాయాలు చాలా ఈ నవలలోని పాత్రలపై ఆధారపడినాయి. నిధులకోసం మ్యాపులు, అందులో 'X' వంటి గుర్తులు, నిర్మానుష్యమైన దీవులు, సముద్రపు దొంగల ఒంటికంటి నాయకులు, వారి భుజాలపైన ఒక పెంపుడు చిలుక - ఇవన్నీ ఈ నవల కారణంగా ప్రజల మనసులో ముద్రితమైన చిత్రరూపాలు. అనేక బొమ్మలలోను, కార్టూనులలోను పాత్రల చిత్రణ ఇందులోని పాత్రలఫై ఆధారపడి ఉంది.
చిన్న పిల్లల కోసం అని చెప్పినా, ఈ నవల నిస్సందేహంగా అందరినీ అలరిస్తుంది. జిమ్ హాకిన్స్ మరియు అతని బృందం వొకానొక దీవి లోదీవిలో వున్న నిధి నినిధిని సంపాదించడానికి చేసే ప్రయత్నం, దాంట్లో ఎదురయ్యే ప్రమాదాలు, వాళ్ళు ఎలా వాటన్నిటినీ అధిగమించి నిధిని సంపాదిస్తారు అనే కథ మనల్ని [[పుస్తకము|పుస్తకం]] క్రింద పెట్టనివ్వకుండా చదివిస్తుంది.
 
<!-- అంతర్వికీ లింకులు -->
"https://te.wikipedia.org/wiki/కాంచన_ద్వీపం" నుండి వెలికితీశారు