"యాగంటి" కూర్పుల మధ్య తేడాలు

19 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
Punctuation లో చిన్న చిన్న మార్పులు చేశాను
(Punctuation లో చిన్న చిన్న మార్పులు చేశాను)
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| website = http://www.kalagnani.com
}}
[[కర్నూలు జిల్లా]]లో బ్రహ్మం గారు నివసించిన [[బనగానపల్లి]] గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే '''యాగంటి'''. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి.<ref>{{cite web|url=https://books.google.co.in/books?id=nxtnsT8CdZ4C&pg=PA46&dq=yaganti%20temple&hl=en&sa=X&ved=0ahUKEwj-3qqzo5bRAhVKNo8KHd4dD7QQ6AEIPDAH#v=onepage&q=yaganti%20&f=false|title=Encyclopaedia of Tourism Resources in India|date=1 January 2001|publisher=Gyan Publishing House|last=Sajnani|first=Manohar|via=Google Books}}</ref> యాగంటి గ్రామంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం నెలకొనివుంది,. సమీపంలోని కొండ గుహ ఒకదానిలో వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు,. ఈ విగ్రహం అంతకంతకూ పెరుగతూవుంటుందని, కలియుగం అంతమయ్యేనాటికి లేచి రంకె వేస్తుందని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వర్ణించారు. అగస్త్యమహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
== ఆలయాలు ==
యాగంటి దేవాలయముదేవాలయం కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయముఆలయం. ఇక్కడ వున్న నందీశ్వరునికి దేశవ్యాప్తంగా ప్రచారం ఉంది.
యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని [[లింగం]] ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ [[వెంకటేశ్వర స్వామి]] విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారనికట్టారనీ కాని తయారయిన విగ్రహంలో చిన్న లోపం వున్నందున వెంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదనిప్రతిష్ఠించలేదనీ, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వెంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి ప్రక్కనే కొండపైన సహజ సిద్దంగా వున్న గుహలో ఇప్పటికిఇప్పటికీ దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ వుంటుంది.
===అగస్త్య పుష్కరిణి ===
 
ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోని [[కోనేరు]]లో చేరుతుంది. ఈ కోనేరులో [[అగస్త్యుడు]] స్నానమాచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు.
ఏ కాలంలో నైనా [[పుష్కరిణి|పుష్కరణి]] లోని నీరు ఒకెఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని నమ్మకం.
[[పుష్కరిణి]] నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది.<ref>{{cite web|url=http://m.dailyhunt.in/news/india/english/nativeplanet+english-epaper-nativeen/a+pilgrimage+tour+to+the+pious+city+of+kurnool+in+andhra+pradesh-newsid-61486626|title=A pilgrimage tour to the pious city of Kurnool in Andhra Pradesh! - Nativeplanet|date=|accessdate=2016-12-28|website=M.dailyhunt.in}}</ref><ref>{{cite web|url=http://www.speakingtree.in/allslides/unsolved-mysteries-and-indian-shrines-267212|title=Unsolved Mysteries and Indian Shrines|date=2014-01-14|accessdate=2016-12-28|website=Speakingtree.in|author=}}</ref> ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానెదాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపం పై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి. [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుపెరుగుతున్నాడని తున్నాడని అన్నాడురాశారు.<ref>{{cite web|url=http://www.aptdc.gov.in/kurnool.html|title=Ap Tourism|date=|accessdate=2016-12-28|website=Aptdc.gov.in}}</ref><ref>{{cite news|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/pilgrim-rush-peaks-in-major-temples/article8319171.ece|title=Pilgrim rush peaks in major temples|date=2016-03-06|newspaper=[[The Hindu]]|accessdate=2016-12-28}}</ref>
=== సహజసిద్ధమైన గుహలు ===
[[File:View of Rock formations and Yaganti cave Temple Gopuram.jpg|thumb|యాగంటి గుహాలయ దృశ్యం]]
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనని ఆశ్చర్య చకితులను చేస్తాయి. వెంకటేశ్వరస్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వేంకటేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడు. ఇక్కడున్న వేంకటేశ్వరుడు భక్తుల పూజలనందు కొంటున్నాడు.<ref>{{cite web|url=http://www.speakingtree.in/blog/about-yaganyti|title=About Yaganyti|date=2013-06-20|accessdate=2016-12-28|website=Speakingtree.in|author=}}</ref> ఆ ప్రక్కనెప్రక్కనే ఇంకో గుహలో బ్రంహంబ్రహ్మం గారు కొంత కాలం నివసించారని, శిష్యులకు ఙానోపదేశంఙ్ఞానోపదేశం చేసాడనిచేసారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు. దగ్గర వున్న [[బనగానపల్లె|బనగానపల్లి]]<nowiki/>లో వసతులున్నాయి. ఈ క్షేత్రం [[కర్నూలు]] నుండి సుమారు వంద కిలో మీటర్ల దూరంలో ఉంది. [[కర్నూలు]], [[బనగానపల్లె|బనగానపల్లి]], [[నంద్యాల]] నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
 
 
=== యాగంటి బసవన్న ===
ఇక ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ వుండటంఉంటోందన్న .మాటని పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని [[కాలజ్ఞాన తత్వాలు|బ్రహ్మంగారి కాలజ్ఞానం]] లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడిఉన్నముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
=== కాకులకు శాపం ===
* ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి అక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు. ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ వుండగా చేతి బొటనవేలుకి గాయమైందట. తన సంకల్పములోసంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
* ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. [[కర్నూలు]], [[బనగానపల్లె|బనగానపల్లి]], [[నంద్యాల]] నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది.
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2320478" నుండి వెలికితీశారు