"చిరుతపులి (అయోమయ నివృత్తి)" కూర్పుల మధ్య తేడాలు

చి
కరెక్షన్లు
చి (Sri Harsha Bhogi, పేజీ చిరుతపులి ను చిరుతపులి (అయోమయ నివృత్తి) కు తరలించారు: చీతా ఇంకా లెపార్డ్ అనే రెండు వేరు వేరు జంతువుల్ని తెలుగులో చిరుతపులి అంటారు.)
చి (కరెక్షన్లు)
పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన రెండు వేరు వేరు ఉపకుటుంబాల యొక్క రెండు ప్రజాతులకి చెందిన జంతువుల్ని తెలుగులో చిరుతపులులు''చిరుతపులులూ'' లేదా ''చిరుతలూ' అంటారు.
 
==చిరుతపులి అనబడే జంతువులు==
*లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందినది.
*[[చీతా]] (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2320546" నుండి వెలికితీశారు