చిరుతపులి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

లీడ్ సెంటెన్స్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[పిల్లి]] కుటుంబం (ఫెలిడే) కి చెందిన కొన్ని ప్రజాతుల యొక్క జంతువుల్ని తెలుగులో '''చిరుతపులులు''' లేదా '''చిరుతలు''' అంటారు.
 
==చిరుతపులి అనబడే జంతువులు==
*లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో [[చిరుతపులి]] అనబడే [[జంతువు]]. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో[[సింహాలు|సింహాల]]<nowiki/>తో కలిపి ఉన్న పాంతెరా జాతికి చెందినది.
*[[చీతా]] (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. [[భారత దేశంలోదేశం]]<nowiki/>లో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.