ఎల్ సాల్వడోర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 76:
}}
" ఎల్ సాల్వడార్ " ({{IPAc-en|audio=En-us-El Salvador.ogg|ɛ|l|_|ˈ|s|æ|l|v|ə|d|ɔr}}; {{IPA-es|el salβaˈðor|lang}}), అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ ఎల్ సాల్వడార్ " ({{lang-es|República de El Salvador}}, సాధారణంగా " రిపబ్లిక్ ఆఫ్ ది సాల్వడార్ " అంటారు.)
మద్య అమెరికాలో ఇది అతి చిన్న మరియు అత్యంత జనసాంధ్రత కలిగిన [[దేశం]]. [[ఎల్ సాల్వడార్సాల్వడోర్]] దేశరాజధాని నగరం మరియు అతిపెద్ద నగరం " శాన్ సాల్వడార్ "
{{As of|2015}},
దేశజనసంఖ్య 6.38 మిలియన్లు. వీరిలో యురేపియన్ మెస్టిజోలు అధికసంఖ్యలో ఉన్నారు తరువాత స్థానంలో స్థానిక అమెరికన్ సంతతికి చెందినవారు ఉన్నారు.
<ref name="GeoHive">{{cite web |url=http://www.geohive.com/cntry/elsalvador.aspx |title=El Salvador Survey Data |publisher=GeoHive |year=2013 |accessdate=2014-09-14}}</ref>
 
ఎల్ సాల్వడార్‌లో అనేక శతాబ్దాలుగా మెసోమెరికన్ దేశాలకు చెందిన ప్రజలు నివసించారు. ప్రత్యేకించి కుజ్కాటిలెక్స్, అలాగే లెంకా మరియు మయాప్రజలు నివసించేవారు. 16 వ [[శతాబ్దం]] ప్రారంభంలో, స్పానిష్ సామ్రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని మెక్సికో నగరాన్ని పాలనచేస్తున్న న్యూ స్పెయిన్ వైస్రాయల్టీలో భాగంగా చేసింది. 1821 లో ఈ దేశం మొదటి మెక్సికన్ సామ్రాజ్యంలో భాగంగా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది అయినప్పటికీ సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్‌లో భాగంగా ఉంది. 1823 లో సెంట్రల్ అమెరికా ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్‌ నుండి విడిపోయింది. 1841 వరకు స్వర్వభౌమాధికారం కలిగిన రిపబ్లిక్ ఎల్ సాల్వడార్ స్వల్ప-కాలిక ఉనికి కలిగిన [[హోండురాస్]] మరియు [[నికరాగ్వా]] దేశాలు భాగంగా ఉన్న యూనియన్ " గ్రేటర్ రిపబ్లిక్ ఆఫ్ సెంట్రల్ అమెరికా "లో 1895 నుండి 1898 వరకు కొనసాగింది.<ref name="Boland2001">{{cite book|author=Roy Boland|title=Culture and Customs of El Salvador|url=https://books.google.com/books?id=16DV3GDkKu8C&pg=PA2|date=1 January 2001|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-30620-4|page=2}}</ref><ref name="IhrieOropesa2011">{{cite book|author1=Maureen Ihrie|author2=Salvador Oropesa|title=World Literature in Spanish: An Encyclopedia &#91;3 volumes&#93;: An Encyclopedia|url=https://books.google.com/books?id=zPDFHE_5besC&pg=PA332|date=20 October 2011|publisher=ABC-CLIO|isbn=978-0-313-08083-8|page=332}}</ref><ref name="Haskin2012">{{cite book|author=Jeanne M. Haskin|title=From Conflict to Crisis: The Danger of U.S. Actions|url=https://books.google.com/books?id=O9hr0Ze14H0C&pg=PA152|year=2012|publisher=Algora Publishing|isbn=978-0-87586-961-2|page=152}}</ref>
 
19 వ శతాబ్దం చివరి నుండి 20 వ శతాబ్దం వరకు ఎల్ సాల్వడోర్ తిరుగుబాట్లు మరియు వారసత్వ పాలకుల ఆధికారం కారణంగా దీర్ఘకాలిక రాజకీయ మరియు ఆర్ధిక అస్థిరతను ఎదుర్కొంది.సామాజిక ఆర్థిక అసమానత మరియు పౌర అశాంతి చివరకు విధ్వంశకరమైన " సాల్వడోర్ సివిల్ వార్ (1979-1992) "కు దారితీసింద. ప్రభుత్వం నేతృత్వంలోని సైన్యం మరియు లెఫ్ట్ వింగ్ గెరిల్లా సమూహాల సంకీర్ణదళాల మధ్య జరిగింది. తరువాత మల్టీపార్టీ కాంసిస్ట్యూషనల్ రిపబ్లిక్ జోక్యంతో అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది.
పంక్తి 479:
===విదేశీధనసహాయం ===
[[File:Citi san salvador.jpg|thumb| [[Torre Cuscatlan]] bank building.]]
ఎల్ సాల్వడార్ తలసరి చెల్లింపులలో ఈ ప్రాంతంలో ప్రధమస్థానంలో ఉంది. దేశానికి చేరుతున్న ద్రవ్యం మొత్తం ఎగుమతుల ఆదాయానికి సమానంగా ఉంది. కుటుంబ ఆదాయంలో మూడోవంతు విదేశీద్రవ్యం రూపంలో లభిస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేస్తున్న ఎల్ సాల్వడోర్ పౌరులు ఎల్ సాల్వడార్‌లోని నివసిస్తున్న కుటుంబ సభ్యులకు పంపిన ద్రవ్యం మొత్తం $ 4.12 బిలియన్ల ఉంటుంది. ఇది గణనీయంగా వాణిజ్య లోటును అధిగమిస్తున్నాయి. గత దశాబ్దంలో చెల్లింపులు నిలకడగా పెరిగాయి 2006 లో మొత్తం 3.32 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకున్నాయి (అంతకు ముందు సంవత్సరం కంటే 17% పెరిగింది).<ref>{{cite web|title=Family Remittances|publisher=Banco Central de Reserva de El Salvador|url=http://www.bcr.gob.sv/ingles/estadisticas/se_remesas.html |accessdate=2007-11-17|archiveurl=https://web.archive.org/web/20071107112652/http://www.bcr.gob.sv/ingles/estadisticas/se_remesas.html|archivedate=November 7, 2007}}</ref>ఇది దేశ జి.డి.పి.లో దాదాపు 16.2% ఉంది. దేశానికి చేరుతున్న విదేశీద్రవ్యం అనుకూల మరియు ప్రతికీల ప్రభావం చూపుతుంది.2005లో సాల్వడోర్ ప్రజలలో 20% దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.<ref>{{cite news|url=http://www.redsolidaria.gob.sv/content/view/677/46/1/1/|title=Objetivos de Desarrollo del Milenio|language=Spanish|accessdate=2007-05-23|deadurllanguage=yesSpanish|archiveurl=https://web.archive.org/web/20070527082755/http://www.redsolidaria.gob.sv/content/view/677/46/1/1/|archivedate=May 27, 2007|deadurl=yes}}
<!-- see http://www.mh.gob.sv/portal/page/portal/PCC/Boletin2010/Bolet%EDn_Presupuestario_Octubre-Diciembre_20101.pdf for an update-->
</ref>
"https://te.wikipedia.org/wiki/ఎల్_సాల్వడోర్" నుండి వెలికితీశారు