సంహితము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==సంహిత అర్థం==
* "సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల [[సముదాయం]]. ఋక్సంహితలోని మంత్రాలను [[ఋక్కులు]] అంటారు. [[యజుర్వేదం]]లో యజుస్సులు, సామవేదంలో[[సామవేదం]]<nowiki/>లో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. [[యజ్ఞం]]లో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "[[బ్రహ్మ]]" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.
* వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.<ref>విశ్వదర్శనం - భారతీయ చింతన - నండూరి రామమోహనరావు - లిఖిత ప్రచురణలు, [[విజయవాడ]] (1997, 2003)</ref>
 
"https://te.wikipedia.org/wiki/సంహితము" నుండి వెలికితీశారు