అప్పడం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర వంటకాలు‎ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
== కావలసిన పదార్థాలు ==
[[File:మినప అప్పడాలు (2).jpg|thumb|మినప అప్పడాలు]]
[[దస్త్రం:Papads.JPG|250px|thumb|right|అప్పడాలు]]
అప్పడాలను రకరకాలైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది [[మినుములు|మినప]] పిండి. మినప పిండిని [[నల్ల మిరియాలు|మిరియాల]] పొడి, మరియు [[ఉప్పు]]<nowiki/>తో కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు కలిసి [[చపాతి|చపాతీ]] పిండి కలిపినట్లుగా నెమ్మదిగా కలుపుతారు. ఇలా తయారైన మిశ్రమాన్ని గుండ్రంగా, పలుచటి పొరల్లాగా రుద్ది, ఎండబెడతారు. ఎండబెట్టిన తరువాత భద్ర పరుస్తారు. మినప పిండే కాకుండా ఇందులో బియ్యప్పిండి, ఎండబెట్టిన [[పనస]] తొనలు, [[సగ్గుబియ్యం]] లాంటి వాటిని కూడా వాడుతుంటారు. మిరియాలు, మిరప పొడి, [[ఇంగువ]], [[జీలకర్ర]], [[నువ్వులు]] లాంటివి ఫ్లేవర్ కోసం వాడతారు.
"https://te.wikipedia.org/wiki/అప్పడం" నుండి వెలికితీశారు