మామిడి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
==ఆయుర్వేదంలో==
[[File:మామిడికాయ కోరు పచ్చడి (3).jpg|thumb|మామిడికాయ కోరు పచ్చడి]]
[[File:మామిడికాయ ముక్కల పచ్చడి.jpg|thumb|మామిడికాయ ముక్కల పచ్చడి]]
#మంగళకరమైన మామిడి దీని మరో నామము. లేత మామిడి ఆకును పెరుగులో నూరి దానిని సేవిస్తే అతిసారం తగ్గుతుంది. మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడి చేసి ఔషధంగా పూస్తే కాళ్ళ పగుళ్ళు, చర్మవ్యాధులు నశిస్తాయి.
#నిద్రలేమి : నిద్రలేమితో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఓ మామిడి పండును తినండి. హాయిగా నిద్ర పడుతుందని వైద్యులు అంటున్నారు.
"https://te.wikipedia.org/wiki/మామిడి" నుండి వెలికితీశారు