ఆకు కూరలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వంటలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:గోంగూర కట్టలు (2).jpg|thumb|గోంగూర కట్టలు]]
మొక్కలోని [[ఆకు]]లను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను '''ఆకు కూరలు''' అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. ఆకు కూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కలనుండి వచ్చినా వీటి పోషక విలువలలో మరియు వండే విధానములో మాత్రము ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి.
[[ఫైలు:Spinach produce-1.jpg|thumb|right|అమ్మకానికి చుట్టలు కట్టిన [[పాలకూర]]]]
"https://te.wikipedia.org/wiki/ఆకు_కూరలు" నుండి వెలికితీశారు