కల్లూరి విశాలాక్షమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| children =
| father = [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]]
| mother = వెంకటరత్నమ్మ
| website =
| footnotes =
పంక్తి 37:
 
==జీవిత విశేషాలు==
ఈమె [[వికారి]] నామ సంవత్సర [[మాఘ శుద్ధ త్రయోదశి]]న తన మాతామహుల యింట [[నడుపూడి]] గ్రామంలో జన్మించింది<ref>{{cite book|last1=అనంతపంతుల|first1=రామలింగస్వామి|title=శ్రీకృష్ణకవి జీవితము|date=1965|publisher=అనంతపంతుల రామలింగస్వామి|location=మద్రాసు|pages=63-66|edition=2|accessdate=27 March 2018}}</ref>. తండ్రి [[శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి]] కాశీయాత్ర చేసిన పిదప ఈమె జన్మించింది కనుక ఆయన ఈమెకు విశాలాక్షి అనే నామకరణం చేశాడు. ఈమె ప్రైమరీ విద్యకంటే ఎక్కువ చదువలేదు. వివాహానంతరం శ్రీపతి భాస్కరశాస్త్రి వద్ద ఆంధ్రనామ సంగ్రహము, భాస్కర రామాయణములను చదువుకున్నది. ఈమెకు వివాహం తన 11వ యేట 1912లో కల్లూరి వేంకటసుబ్బారాయుడుతో జరిగింది.
 
==కవిత్వము==