వినోదం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
 
== కథ ==
రాజా మరియు అతని స్నేహితులు కలిసి చింతామణి అనే ఇంట్లో అద్దెకుంటుంటారు. చింతామణికి అద్దె ఎగ్గొట్టడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అల అని పిలవబడే అష్టలక్ష్మి ధనవంతుడైన బంగారం కూతురు. కూతురు పుట్టాక తనకు బాగా కలిసొచ్చిందని ఆమె ఏదడిగితే అది కాదనకుండా ఇస్తుంటాడు బంగారం. ఈమెకు స్వేచ్ఛగా తిరగడం అంటే ఇష్టం. అలా బయట తిరుగుతున్నపుడు రాజా మరియు అతని మిత్రబృందం తో పరిచయం ఏర్పడుతుంది. రాజా, అష్టలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
 
== నటీనటులు ==
"https://te.wikipedia.org/wiki/వినోదం_(సినిమా)" నుండి వెలికితీశారు