లాంకషైర్ బాయిలరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
===స్టీము స్టాప్ వాల్వు===
ఇది బాయిలరు లో ఉత్త్పతి అయ్యిన స్టీమును అవసరమున్న మేరకు మెయిన్ స్టీము పైపు కు వదులుటకు ఉపయోగపడును.దీనిద్వారా బాయిలరు స్టీమును వినియోగ స్థావరానికి అవసర మైనపుడు పంపుట, అక్కరలేనప్పుడుఆపుట చెయ్యుదురు.
===[[బ్లోడౌన్ వాల్వు]] లేదా బ్లో ఆఫ్ కాక్===
బాయిలరులోని TDS ప్రమాణాన్ని తగ్గించుటకు అధిక TDS వున్న నీటిని బయటకు వదులుటకు ఈ వాల్వువును ఉపయోగిస్తారు.ఇది రాక్ అండ్ పినియన్ రకానికిచెందిన కంట్రోల్ వాల్వు.దీనిని ఇత్తడి లేదా కాస్ట్ స్టీలుతో చెయ్యుదురు.
 
===ఫుజిబుల్ ప్లగ్===
ఈ ప్లగ్‌ను ట్యూబు ప్లేట్ పైన ట్యూబుల కన్న కొద్దిగా ఎత్తులో బిగించబడివుండును.ఇది అతితక్కువ [[ఉష్ణోగ్రత]]కు కరిగే [[సీసము]] లోహం తో చెయ్యబడివుండి ఏదైనా కారణం చే ఫీడ్ పంపు పని చెయ్యక పోవడం వలన షెల్ లోనినీటి మట్టం ఫుజిబుల్ ప్లగ్ మట్టం కుకన్నతగ్గిన,ఇది కరిగిపోయి,దాని ద్వారా స్టీము,వాటరు కంబుసన్ చాంబరు,ఫైరు బాక్సు లోకి వచ్చి,ఇంధనాన్నిఆర్పి వేయును.
"https://te.wikipedia.org/wiki/లాంకషైర్_బాయిలరు" నుండి వెలికితీశారు