చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
[[File:చిక్కుడుకాయ పోపు కూర (2).jpg|thumb|చిక్కుడుకాయ పోపు కూర]]
[[File:చిక్కుడుకాయ ముక్కలు (7).jpg|thumb|చిక్కుడుకాయ ముక్కలు]]
[[File:చిక్కుడు కాయలు (3).jpg|thumb|చిక్కుడు కాయలు]]
'వారంలో కనీసం మూడు కప్పుల బీన్స్‌ తినగలిగితే ఆరోగ్యానికి ఎంతో మేలు' అంటున్నారు పోషకాహార నిపుణులు. బీన్స్‌లో ఉండే [[పీచు]], యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో తయారయ్యే [[కాన్సర్|క్యాన్సర్‌]] కారకాలతో పోరాడతాయి. [[గుండె]] ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. [[కొలెస్ట్రాల్‌]], ట్రైగ్లిజరైడ్లు పెరగకుండా చూస్తాయి. సన్నబడాలని డైటింగ్‌ చేసే వాళ్లూ బీన్స్‌ని తినేయొచ్చు. అరకప్పు బీన్స్‌లో ఏడు గ్రాముల [[ప్రొటీన్లు]] లభ్యమవుతాయి. అంటే ముప్ఫై గ్రాముల [[చికెన్ 65|చికెన్‌]], మటన్‌లో లభించే పోషకాలతో సమానం అన్నమాట. వీటిని కూరల్లోనే కాదు సూపులూ, ఇతర టిఫిన్ల తయారీలోనూ ఉపయోగించవచ్చు. బీ కాంప్లెక్స్‌లోని ఎనిమిది రకాల విటమిన్లూ బీన్స్‌లో లభిస్తాయి. ఉడికించిన తరువాత కూడా వీటిలోని డెబ్భై శాతం పోషకాలు మిగిలే ఉంటాయి. [[కాలేయం]], [[చర్మం]], కళ్లు, వెండ్రుకలు లాంటి అనేక భాగాలకు వీటినుంచి శక్తి అందుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/చిక్కుడు" నుండి వెలికితీశారు