సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 14:
== నేపథ్యం ==
సాయిపల్లవి ది [[తమిళనాడు]]లోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి [[పుట్టపర్తి శాయిబాబా|పుట్టపర్తి సాయిబాబా]] భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు చెల్లెలు పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ''ధూం ధాం'' అనే తమిళ సినిమాలో కథానాయిక [[కంగనా రనౌత్]] పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత [[మీరా జాస్మిన్]] క్లాస్ మేట్ గా ''కస్తూరి మాన్'' అనే మరో సినిమా లో నటించింది.
[[ఈటీవీ]]లో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో [[జార్జియా (దేశం)|జార్జియా]] లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
== సినిమా ==
పంక్తి 69:
| తమిళం
|
|}
|