శోభా సింగ్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

Self_portrait_by_sobha_singh2.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Moheen Reeyad. కారణం: (Copyright violation, see c:Commons:Licensing).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
| module =
}}
'''శోభా సింగ్''' (29 నవంబరు1901 – 22 ఆగస్టు 1986)<ref name="ਪੰਜਾਬ ਕੋਸ਼">{{cite book | title=ਪੰਜਾਬ ਕੋਸ਼ ਜਿਲਦ ਪਹਿਲੀ | publisher=ਭਾਸ਼ਾ ਵਿਭਾਗ ਪੰਜਾਬ | author=ਰਛਪਾਲ ਸਿੰਘ ਗਿੱਲ | year=2004 | pages=430}}</ref> భారతదేశంలోని[[భారతదేశం]]<nowiki/>లోని [[పంజాబ్]] ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత సమకాలీన [[చిత్రకారుడు]].
 
==ప్రారంభ జీవితం==
సర్దార్ శోభా సింగ్ 1901 నవంబరు 29 న పంజాబ్ రాష్ట్రంలోని [[గుర్‌దాస్‌పూర్|గురుదాస్ పూర్]] జిల్లాలోని హరగోవిందపూర్ లోని రాం గరియా సిక్కు కుటుంబంలోజన్మించాడు. ఆయన తండ్రి దేవ్‌సింగ్ భారతదేశ అశ్విక దళంలో పనిచేసాడు. 1949లో ఆయన చిత్రకారునిగా కెరీర్ ప్రారంభించినపుడు వారి [[కుటుంబం]] అండ్రెట్టా (పాలంపూర్ సమీపంలో) స్థిరపడ్డారు. ఈ గ్రామం [[హిమాలయాలు|హిమాలయాల]] దిగువన గల [[కాంగ్రా]] లోయకు దగ్గరలో చిన్న గ్రామం.
 
శోభాసింగ్ బీబీ గురుచరణ్ కౌర్ ను కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. గురుచరణ్ కౌర్ [[కుమారుడు]] హర్‌దయాల్ సింగ్ ప్రస్తుతం కాంగ్రా లోయలో ముఖ్యమైనదైన శోభాసింగ్ ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.
 
===విద్య మరియు శిక్షణ===
 
తన 15వ యేట శోభాసింగ్ అమృత్ సర్ లోని ఇండస్ట్రియల్ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు ఆర్ట్ మరియు క్రాప్టు కోర్సును చేసాడు. ఆయన [[బ్రిటిష్]] సైనిక దళంలో డ్రాప్ట్స్ మన్ గా చేరాడు. ఆయన [[బాగ్దాద్]], మెసపటోనియా (ప్రస్తుతం ఇరాక్) లలో తన సేవలనందించాడు. 1923 లో ఆయన సైనక దళం నుండి వదిలి [[అమృత్‌సర్|అమృత్ సర్]] కు తిరిగి వెళ్ళాడు. అచ్చట ఒక ఆర్ట్ స్టుడియోను ప్రారంభిమాడు. అదే సంవత్సరం ఆయన బీబీ ఇందెర్ కౌర్ ను వివాహమాడాడు. ఆయన [[అమృత్‌సర్|అమృత్ సర్]], [[లాహోర్]] 91926) మరియు [[ఢిల్లీ]] (1931) లలోని తన ఆర్ట్ స్టుడియోలలో పనిచేసాదు.
 
1946 లో ఆయన [[లాహోర్]] వచ్చి అనార్కలీ వద్ద తన స్టుడియోను ప్రారంభించాడు. అచట ఆర్టు డైరక్టరుగా చిత్రాలలో పనిచేసాడు. ఆయన భారతదేశ విభజన మూలంగా బలవంతంగా నగరాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది.<ref>[http://www.sobhasinghartist.com/life.html S. Sobha Singh Artist<!-- Bot generated title -->]</ref> 1949లో ఆయన అండ్రెట్టా (పాలంపూర్ వద్ద) స్థిరపడ్డాడు. ఈ ప్రదేశం కాంగ్రా లోయకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది.