కోదాడ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సకలజనుల సమ్మె: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2) using AWB
పంక్తి 14:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 1,33,130 - పురుషులు 66,604 - స్త్రీలు 66,526
"https://te.wikipedia.org/wiki/కోదాడ" నుండి వెలికితీశారు