కోరుట్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలంలోని గ్రామాలు: లంకె సవరణ చేసాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహ → మహా, ప్రార్ధన → ప్రార్థన, → (3) using AWB
పంక్తి 46:
[[బొమ్మ:Korutla-4.jpg|thumb|350px| ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) కోరుట్ల]]
 
కోరుట్ల సమీపంలో వేములవాడ వెళ్లేదారిలో ఉన్న "అల్లమయ్య గుట్ట" అనే చిన్న కొండపై ఒక [[గుడి]], ఒక [[మసీదు]] ప్రక్కప్రక్కనే ఉన్నాయి. ఇది మత సామరస్యానికి ప్రతీకగా భావిస్తారు. అల్లమయ్య గుట్టపైన [[అయ్యప్ప]] గుడి, జ్ఞాన[[సరస్వతి]] గుడి ఉన్నాయి. అయ్యప్ప గుడిని రెండవ శబరిమల అంటారు. నవంబరు-డిసెంబరు మాసాలలో అయ్యప్ప దీక్ష, భజన, అయ్యప్ప జాతర వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. అయ్యప్ప గుడి ప్రక్కనే పెద్ద మసీదు ఉంది. [[రంజాన్]], [[బక్రీద్]] వంటి ప్రత్యేక దినాలలో ఇక్కడికి పెద్దసంఖ్యలో [[ముస్లిం]]లు వచ్చి ప్రార్ధనలుప్రార్థనలు చేస్తారు. ఇంకా కోరుట్ల సమీపంలో [[వేములవాడ]] (45 మైళ్ళు), [[ధర్మపురి]] (30 మైళ్ళు), [[కొండగట్టు]] (20 మైళ్ళు) వంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి.
 
==సౌకర్యాలు==
పంక్తి 79:
 
=== రవాణా ===
రాష్ట్ర రాజధాని హైద్రాబాదు మహత్మాగాంధీమహాత్మాగాంధీ బస్ ప్రాంగణం 55వ నెంబరు ప్లాటుఫారం నుండి రోడ్డు రవాణా సంస్థ బస్సులు సౌకర్యం ఉంది.
# సికింద్రాబాదు జూబ్లి బస్ ప్రాంగణం నుండి సిద్దిపేట,కరీంనగర్,జగిత్యాల్ మీదుగా కోరుట్ల చేరుకోవచ్చు.
# సికింద్రాబాదు జూబ్లి బస్ ప్రాంగణం నుండి రామాయంపేట,కామారెడ్డి,ఆర్మూర్,మెట్ పల్లి,మీదుగా కోరుట్ల చేరుకోవచ్చు.
పంక్తి 89:
* కోరుట్ల నర్శింగ్ హోమ్,హాజీపూర,కొత్త బస్సుస్టాండు దగ్గర,
* శివసాయి హాస్పటల్, ప్రకాశం రోడ్డు, పాత మునిసిపల్ కార్యాలయం వధ్ద.
* డాక్టరు దిలీప్ రావు చిల్డ్రన్స్ హాస్పటల్, ప్రకాశం రోడ్డు.
* డాక్టరు రవి చిల్డ్రన్స్ హాస్పటల్, ఇందిర రోడ్డు,ఆనంద్ సెలెక్షన్ సెంటర్ వధ్ద.
 
* విజయా హాస్పిటల్.
"https://te.wikipedia.org/wiki/కోరుట్ల" నుండి వెలికితీశారు