"కోస్తా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది., కూడ → కూడా , ) → ) using AWB
(Removing Red link)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినది. → చింది., కూడ → కూడా , ) → ) using AWB)
}}
[[File:Coastal Andhra in Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ పటములో ఆకుపచ్చ రంగులో సూచించబడిన కోస్తా ప్రాంతం.]]
'''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తీరప్రాంతము. '''కోస్తా''' అన్న [[తెలుగు]] మాట, కోస్ట్‌ అన్న [[ఇంగ్లీషు]] మాట కూడకూడా 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది.
 
[[ఆంధ్ర ప్రదేశ్‌]]లోని రెండు ([[కోస్తా]], [[రాయలసీమ]]) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. [[1947]]లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
 
మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా
* [[నెల్లూరు]]
 
బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అని కూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 972 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. భారతదేశంలో గుజరాత్‌ తరువాత రెండవ పెద్ద తీర రేఖ ఉన్న రాష్ట్రం ఇది. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచినదిగాంచింది.
 
కోస్తా ప్రజలు [[1972]]లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2321246" నుండి వెలికితీశారు