గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మహాత్మా గాంధి → మహాత్మా గాంధీ, వున్నారు. → ఉన్నారు., కూ using AWB
పంక్తి 38:
 
==బాల్యము==
గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య [[1898]] వ [[సంవత్సరము|సంవత్సరం]]<nowiki/>లో [[ఘంటసాల (కృష్ణా జిల్లా)|ఘంటసాల]] గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం ఘంటసాల, [[బందరు]]లో సాగింది. [[ముట్నూరి కృష్ణారావు]], [[చెరుకువాడ వేంకట నరసింహం]], కౌతా శ్రీరామమూర్తిల వద్ద వీరు విద్యనభ్యసించారు. బెంగాలీ భాషను ప్రత్యేకంగా అభ్యసించారు. 17వ యేటి నుండే వీరు రచనలు చేయడం ప్రారంభించారు.
 
==గ్రంథాలయోధ్యమముతో అనుబంధము==
జీవిత చరిత్ర రచనలతో ప్రసిద్ధి గన్న శ్రీ గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య గారు [[కృష్ణా జిల్లా]] [[ఘంటసాల]] గ్రామం లోని రామమోహన గ్రంథాలయము అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎన్నో గ్రంథాలయ సభలను నిర్వహించారు. అయ్యంకి వారి సేవా కార్య క్రమాలకుకార్యక్రమాలకు చేదోడు వాదోడుగా వున్నారుఉన్నారు. ''[[గ్రంథాలయ సర్వస్వము]]'' పత్రికా సాంపాదకులలో వీరు కూడకూడా ఒకరు. ఈయన స్వయంగా బాల వాఙ్మయము, గాంధి వాఙ్మయము మొదలైన గ్రంథ సూచికలను తయారు చేశారు. అన్నింటికి మించి గొఱ్ఱెపాటి వారు మహోన్నత వ్యక్తి.
 
==రచనలు==
పంక్తి 61:
# జాతి నిర్మాతలు
# ఘంటసాల చరిత్ర
# కొమ్మారెడ్డి గోపాలకృష్ణయ్య , ఆంజనేయులు, పట్టాభిరామయ్య గార్ల జీవిత విశేషాలు
# మిత్రులూ- నేనూ (రెండు భాగాలు)
# వల్లభాయి పటేల్
పంక్తి 82:
 
==రాజకీయాలు==
వీరు సాహిత్యంలోనే కాక రాజకీయాలలో కూడా పాల్గొని మహాత్మా గాంధిగాంధీ అడుగు జాడలలో నడిచి ఉప్పు సత్యాగ్రహము, జమీందారీ వ్యతిరేకోద్యమము, అస్పృశ్యతా నివారణోద్యమము, మద్యపాన నిషేదోద్యమంనిషేధోద్యమం మొదలైన ఉద్యామాలలో పాల్గొని కారాగారవాసాన్ని కూడా అనుభవించారు<ref>{{cite news|last1=గెల్లి|first1=రామమోహనరావు|title=జీవిత చరిత్ర రచయిత - పండిత గొఱ్ఱెపాటి వేంకట సుబ్బయ్య|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=10753|accessdate=15 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 65, సంచిక 200|date=5 November 1978}}</ref>.
 
==మూలాలు==