మదన్‌లాల్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: మార్చి 20, 1951లో పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించిన '''మదన్‌ల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[మార్చి 20]], [[1951]]లో [[పంజాబ్]] లోని [[అమృత్‌సర్]] లో జన్మించిన '''మదన్‌లాల్''' (Madan Lal Udhouram Sharma)<ref>http://content.cricinfo.com/ci/content/player/30873.html | మదన్‌లాల్ ప్రొఫైల్ </ref> [[భారతదేశం|భారతదేశపు]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు. ఇతడు [[1974]] నుంచి [[1987]] వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరఫున 31 టెస్టులు, 67 వన్డేలు ఆడినాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చక్కగా రాణించి 10,000 పరుగులు మరియు 600 వికెట్లు సాధించాడు.
 
మదన్‌లాల్ భారత్ తరఫున 31 టెస్టులలో పాల్గొని 22.65 సగటుతో 1042 పరుగులు సాధించాడు. అందులో 5 అర్థ సెంచరీలు కలవు. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 74 పరుగులు. బౌలింగ్‌లో 71 టెస్ట్ వికెట్లు సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 పర్యాయాలు తీసుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 23 పరుగులకు 5 వికెట్లు.
 
[[1975]] ప్రపంచ కప్ క్రికెట్‌లో మదన్‌లాల్ తొలి బంతిని [[ఇంగ్లాండు]]కు చెందిన [[డెన్నిస్ అమిస్]] కు బౌలింగ్ చేశాడు. <ref>{{cite web | url=http://www.rediff.com/wc2003/2002/dec/26spec.htm | title=Who Shrunk Test Cricket?| publisher=[[Rediff]] | date=[[2002-12-26]] | accessdate=2007-04-02}}</ref>
 
==మూలాలు==
<references/>
 
[[వర్గం:1951 జననాలు]]
[[వర్గం:భారత క్రీడాకారులు]]
[[వర్గం:భారత క్రికెట్ క్రీడాకారులు]]
[[వర్గం:పంజాబ్ క్రీడాకారులు]]
[[వర్గం:పంజాబ్ క్రికెట్ క్రీడాకారులు]]
 
[[en:Madan Lal]]
[[mr:मदनलाल]]
"https://te.wikipedia.org/wiki/మదన్‌లాల్" నుండి వెలికితీశారు