గ్లూకోజ్ పరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'A '''glucose test''' is a type of blood test used to determine the amount of glucose in the blood. It is mainly used in screening for prediabetes or diabetes'
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{In use}}
A '''glucose test''' is a type of blood test used to determine the amount of glucose in the blood. It is mainly used in screening for prediabetes or diabetes
[[దస్త్రం:Testing_Blood_Sugar_Levels.jpg|thumb|Testing blood sugar levels]]
[[గ్లూకోస్]] పరీక్ష అనునది రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి చేసే ఒకరకమైన [[రక్త పరీక్ష]]. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ముందు లేదా [[డయాబెటిస్]] లో ఉపయోగిస్తారు. <ref name="medlineplus">[https://www.nlm.nih.gov/medlineplus/ency/article/003438.htm MedlinePlus > Blood glucose monitoring] Update Date: 6/17/2008. Updated by: Elizabeth H. Holt, MD, PhD. In turn citing: American Diabetes Association. Standards of medical care in diabetes – 2008. Diabetes Care. 2008; 31:S12–S54.</ref> ఈ పరీక్ష చేయునపుడు రోగులు నీరు తప్ప ఏ విధమైన ఆధార పదార్థాలను ఉపవాస కాలంలో తీసుకోవద్దని వైద్యులు సూచిస్తారు. కాఫీన్ కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. రోగి ఉపవాసం ఉండే సమయంలో ఆహారం తింటే, వారి రక్త నమూనాలను పరీక్షించేటప్పుడు బ్లడ్ సుగర్స్ స్థాయిలు ఎక్కువగా చూపిస్తాయి కనుక వైద్యుడు అతనికి డయాబెటీస్ కలిగి ఉండే అపాయం ఉన్నట్లు గుర్తిస్తాడు.
 
అతను లేదా ఆమె ఉపవాసం ఉండే సమయంలో ఆ వ్యక్తి తినేవాడితే, వారు రక్త చక్కెర స్థాయిలను చూపుతారు, అతను లేదా ఆమె వైద్యుడు వ్యక్తిని ఆలోచించడం లేదా డయాబెటీస్ కలిగివుండే అపాయాన్ని కలిగించవచ్చు. యిదివరకే డయాబెటిస్ ఉన్న వ్యక్తులు తరచుగా బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను సరిచూసుకోవడానికి పరిక్షలు చేయిస్తూండాలి. <ref name="medlineplus" /> అనేక రకాల గ్లూకోజ్ పరీక్షలు ఉన్నవి:
* ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ (FBS), ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ (FPG): ఆహారం తిన్న తరువాత 8 లేదా 12 లేదా 14 గంటలకు
* గ్లూకోజ్ టోలెరెన్స్ పరిక్ష:<ref name="Medline-GTT">{{MedlinePlusEncyclopedia|003466|Glucose tolerance test}}</ref> నిరంతర పరీక్ష
* పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ పరీక్ష : ఆహారం తీసుకున్న తరువాత 2 గంటలకు
* రాండం గ్లూకోజ్ పరీక్ష
 
== Reference ranges ==
 
=== Fasting blood sugar ===
A range of 4 to 5.5&nbsp;mmol/l (70 to 99&nbsp;mg/dl) before a meal is normal. Continual fasting levels of 5.5 to 7&nbsp;mmol/l (101–125&nbsp;mg/dl) causes concern of possible prediabetes and may be worth monitoring. 7&nbsp;mmol/l (126&nbsp;mg/dl) and above means a risk of diabetes.<ref name="Diabetes">[http://www.mayoclinic.com/health/diabetes/DS01121/DSECTION=tests-and-diagnosis Diabetes – tests and diagnosis]</ref><!-- The reference does not mention normal values-->After a 12‑hour fast, a range of 3.9 to under 5.5&nbsp;mmol/l (70.2 to 100&nbsp;mg/dl) is normal; a level of 5.6 to under 7&nbsp;mmol/l (100 to 126&nbsp;mg/dl) is considered a sign of [[prediabetes]].<ref name="Diabetes" />
 
=== Postprandial glucose ===
{{Main|Postprandial glucose test}}A level of < 7.8&nbsp;mmol/l (140&nbsp;mg/dl) 90 minutes after a meal is normal.<ref name="WebMD">{{cite web|url=http://www.webmd.com/diabetes/guide/blood-glucose|title=WebMD|publisher=WebMD}}</ref>
 
== See also ==
* [[Glucose meter]]
* [[Hyperglycemia]]
* [[Hypoglycemia]]
 
== References ==
{{Reflist|30em}}{{Blood tests}}
 
{{treatment-stub}}
"https://te.wikipedia.org/wiki/గ్లూకోజ్_పరీక్ష" నుండి వెలికితీశారు