గ్లూకోజ్ పరీక్ష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{In use}}
[[దస్త్రం:Testing_Blood_Sugar_Levels.jpg|thumb|Testing blood sugar levels]]
[[గ్లూకోస్]] పరీక్ష అనునది రక్తంలో ఉన్న గ్లోజోజ్ పరిమాణాన్ని గుర్తించడానికి చేసే ఒకరకమైన [[రక్త పరీక్ష]]. ఇది ముఖ్యంగా డయాబెటిస్ ముందు లేదా [[డయాబెటిస్]] లో ఉపయోగిస్తారు. <ref name="medlineplus">[https://www.nlm.nih.gov/medlineplus/ency/article/003438.htm MedlinePlus > Blood glucose monitoring] Update Date: 6/17/2008. Updated by: Elizabeth H. Holt, MD, PhD. In turn citing: American Diabetes Association. Standards of medical care in diabetes – 2008. Diabetes Care. 2008; 31:S12–S54.</ref> ఈ పరీక్ష చేయునపుడు రోగులు నీరు తప్ప ఏ విధమైన ఆధార పదార్థాలను ఉపవాస కాలంలో తీసుకోవద్దని వైద్యులు సూచిస్తారు. కాఫీన్ కూడా ఈ ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది. రోగి ఉపవాసం ఉండే సమయంలో ఆహారం తింటే, వారి రక్త నమూనాలను పరీక్షించేటప్పుడు బ్లడ్ సుగర్స్ స్థాయిలు ఎక్కువగా చూపిస్తాయి కనుక వైద్యుడు అతనికి డయాబెటీస్ కలిగి ఉండే అపాయం ఉన్నట్లు గుర్తిస్తాడు.
"https://te.wikipedia.org/wiki/గ్లూకోజ్_పరీక్ష" నుండి వెలికితీశారు