రాజు గారి గది 2: కూర్పుల మధ్య తేడాలు

1,456 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
దిద్దుబాటు సారాంశం లేదు
 
== కథ ==
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ([[విజయ నరేష్|నరేష్]]) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర ([[అక్కినేని నాగార్జున]]) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
 
ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత ([[సమంత]]) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్తతం చేస్తుంది.
everything goes smoothly until they begin to witness paranormal activities in the resort, making their lives tougher. Immediately, they contact a nearby church Father ([[Naresh (actor)|Naresh]]) but it fails miserably and their fear of that ghost increases more. The Father suggests them to approach a world-renowned mentalist Rudra ([[Akkineni Nagarjuna]]) who has parlor tricks, mental tenacity to make clever guesses, special powers of contacting with the spirits and also assists the Police Department as human lie detector with his [[cold reading]] techniques.
 
Rudra decides to solve out the mystery in the resort. Beyond a shadow of the doubt, he finds out it is a soul of a girl Amrutha ([[Samantha Akkineni]]) who is seeking answers for her death. Rudra ensures Amrutha he will definitely help her. So she starts revealing her past. Amrutha was a bright and intelligent student who has grown up with values and norms given by her father Parandhamaiah ([[Rao Ramesh]]). While out on a college excursion, somebody secretly films her nude body while bathing in the same resort and uploaded on the internet which leads to her father’s death in shock. After that Amrutha also committed suicide due to the pain which was given by the society. Now Rudra starts his investigation to catch the real culprit. At last, he cracks the mystery it was Kiran ([[Abhinaya (actress)|Abhinaya]]) daughter of Chandra Shekar ([[Devan (actor)|Devan]]) [[Chancellor (education)|Vice Chancellor]] of the Institution, who was jealous of Amrutha's popularity and the fondness of her love interest Nandu (Nandu) towards Amrutha. After learning the truth, Amrutha tries to kill Kiran but Rudra obstructs her way by remembering the morals taught by her father and make her soul rest in peace. Finally, the movie ends with the 3 youngsters running their resort successfully with a caution that cell phones are not allowed and Rudra moving towards a new mission.
 
== Cast ==
1,31,080

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2321759" నుండి వెలికితీశారు