రాజు గారి గది 2: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Use dmy dates|date=March 2018}} {{Use Indian English|date=March 2018}}{{Infobox film|name=రాజు గారి గది - 2|image=Raju_Gari_Gadhi_2.jpg|caption=సినిమా పోస్టరు|writer=[[అబ్బూరి రవి]] {{small|(సంభాషణలు)}}|story=ఓంకార్
రంజిత్ శంకర్ {{small|(వాస్తవ కథ)}}|screenplay=ఓంకార్|producer=ప్రసాద్ వి పొట్లూరి|director=[[ఓంకార్]]|starring=[[అక్కినేని నాగార్జున]]
[[సమంత]]
సీరత్ కపూర్|music=ఎస్. తమన్|cinematography=ఆర్. దివాకరన్|editing=మధు|studio=[[PVP సినిమా]]
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
'''''రాజు గారి గది - 2''''' ([[ఆంగ్లం]]: Respected King's Room - 2) భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని [[ప్రసాద్ వి పొట్లూరి]] పి.వి.సి సినిమా , మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి [[ఓంకార్]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[అక్కినేని నాగార్జున]], [[సమంత]], సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. <ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/nagarjuna-to-look-stylish-as-a-mentalist-in-rgg-2/articleshow/57160080.cms|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)|work=The Times of India}}</ref> ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం [[రాజు గారి గది]] యొక్క తరువాత భాగం. మళయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. <ref>{{cite web|url=http://telugucinema.com/news/rgg2-not-exact-remake-malayalam-movie|title=Raju Gari Gadhi 2|work=Telugu Cinema.com}}</ref>
== కథ ==
ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ ([[విజయ నరేష్|నరేష్]]) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర ([[అక్కినేని నాగార్జున]]) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.
Line 9 ⟶ 7:
అమృత తెలివైన మరియు ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య ([[రావు రమేశ్]]). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజం లో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృత నందు (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.
== తారాగణం ==
{{colbegin}}
Line 34 ⟶ 31:
*గీతా సింగ్ - నిమ్మి
{{colend}}
== సౌండ్ ట్రాక్ ==
{{Infobox album|Name=రాజు గారి గది 2|Type=film|Artist=[[ఎస్. తమన్]]|Cover=|Released=2017|Recorded=|Genre=Soundtrack|Length=2:10|Label=|Producer=[[ఎస్. తమన్]]|Last album=''[[మహానుభావుడు]]''
(2017)|This album=''రాజుగారి గది 2''
(2017)|Next album=''[[గోల్మాల్ అగైన్]]''
(2017)|alt=|prev_title=|prev_year=|next_title=|next_year=|Tagline=|Reviews=}}
{{Track listing|collapsed=|headline=|extra_column=Singer(s)|total_length=2:10|all_writing=|all_music=ఎస్. తమన్|all_lyrics=[[రామజోగయ్య శాస్త్రి]]|writing_credits=|lyrics_credits=yes|music_credits=|title1=బ్యూటిఫుల్ లైఫ్|extra1=|length1=2:10}}
== నిర్మాణం ==
రాజు గారి గది 2, నాగార్జున అక్కినేని తో నిర్మిచతలపెట్టిన కొత్త ప్రాజెక్టును అన్నపూర్ణా స్టుడియోస్ లో నవంబరు 27, 2016 న [[కె. రాఘవేంద్రరావు]] మొదటి సీన్ ను క్లాప్రం ద్వారా ప్రారంభించారు. నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి మొదటి షాట్ ను ఓంకార్ దర్శకత్వం చేస్తున్నప్పుడు కెమేరా స్విచ్ ఆన్ చేసాడు. ప్రధాన ఫొటొగ్రహీ ఫిబ్రవరి 2017న హైదరాబాదులో ప్రారంభించడం జరిగినది.<ref>{{cite web|url=http://indianexpress.com/article/entertainment/telugu/nagarjunas-next-horror-flick-raju-gari-gadhi-2-starts-rolling-4538143/|title=Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)|work=Indian Express}}</ref> ఆగష్టు 29, 2017 న నాగార్జున పుట్టిన రోజు నాటు సినిమా తయారైనది. దీని ట్రైలర్ 29 సెప్టెంబరు, 2017న అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా విడుదల చేసారు. <ref>{{cite web|url=http://entertainment.chennaipatrika.com/post/2017/09/19/Raju-Gari-Gadhi-2-Trailer-from-20th-September.aspx|title=Raju Gari Gadhi 2 (Trailer)|work=Chennai Patrika}}</ref> ఈ సినిమాలో చూపబడిన రిసార్టు పాడిచ్ఛేరిలో గల లీపాండి.
== మూలాలు ==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/రాజు_గారి_గది_2" నుండి వెలికితీశారు