జీవా (తమిళ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జీవా''' (జననం [[4 జనవరి]] [[1984]]) ప్రముఖ భారతీయ నటుడు. ఎక్కువగా [[తమిళ భాష|తమిళ]] సినిమాల్లో నటించారు. ఆయన అసలు పేరు '''అమర్ చౌదరి. '''అయన తండ్రి ఆర్.బి.చౌదరి సినీ నిర్మాత. 1996లో[[1996]]లో తన తండ్రి  నిర్మించిన సినిమాల్లోనే బాలనటునిగా తన కెరీర్ ప్రారంభించారు జీవా.
 
2003లో[[2003]]లో ''ఆసాయ్ ఆసాయి'' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు జీవా. ఆ తరువాత ఆయన నటించిన రామ్ (2005) సినిమాకుగాను సిప్రస్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు [[పురస్కారం]] అందుకున్నారు.<ref name="cyiff1"><cite class="citation web">[https://web.archive.org/web/20080417043442/http://www.cyiff.com/ciff2006/winners2006.html "1st Cyprus International Film Festival −2006"]. </cite></ref> డిష్యుం (2006), ఇ (2006), కట్ట్రధు తమిజ్ (2007) వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు ఆయన.<ref><cite class="citation web">[http://specials.rediff.com/movies/2007/oct/15slde3.htm "'I am being realistic in films'"]. </cite></ref>
 
== సినిమా జీవితం ==
== కెరీర్ ==
 
=== తొలినాళ్ళ కెరీర్: 2003–2009 ===
"https://te.wikipedia.org/wiki/జీవా_(తమిళ_నటుడు)" నుండి వెలికితీశారు