ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఆదిల్‌షాహీ వంశము''' [[1490]] నుండి [[1686]] వరకు [[బీజాపూరు]] కేంద్రంగా దక్కన్ పీఠభూమి యొక్క పశ్చిమ ప్రాంతాన్ని యేలిన షియా ముస్లిం<ref name="Farooqui">Salma Ahmed Farooqui, ''A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century'', (Dorling Kindersley Pvt Ltd., 2011), 174.</ref> సుల్తానుల వంశము. బీజాపూరు 1347 నుండి 1518 వరకు బహుమనీ సుల్తానుల రాజధానిగా ఉన్నది. 15వ శతాబ్దం చివరలో ఈ సామ్రాజ్యం క్షీణించి, తుదకు 1518లో అంతరించిపోయింది. బహుమనీ సుల్తానుల సామంతులుగా ఉన్న ఆదిల్‌షాహీలు [[బహుమనీ సామ్రాజ్యము|బహుమనీ సామ్రాజ్య]] పతననము తరువాత స్వతంత్ర రాజులైనారు. 'ఆదిల్‌షాహీ వంశపు స్థాపకుడు యూసుఫ్ ఆదిల్‌షా. బీజాపూరు సల్తనత్ 1686, [[సెప్టెంబరు 12]]న [[ఔరంగజేబు]]తో యుద్ధంలో ఓడిపోయి, [[మొఘల్ సామ్రాజ్యం]]లో కలిసిపోయింది.<ref>The Peacock Throne by Waldemar Hansen. ISBN 978-81-208-0225-4. Page 468.</ref>
 
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు [[యూసఫ్ ఆదిల్ షా]] (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని కొడుకు ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే [[పర్షియన్]], [[మంగోలియన్]] భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. Onlyయూసఫ్ withమనవడు theఇబ్రహిం ruleఆదిల్ ofషా Yusuf's grandson, [[Ibrahim Adil Shah I]]1 (1534–1558), did the title ofతో ''Adil"ఆదిల్ Shah''షా" comeబిరుదు intoసామాన్య commonవాడుకలోకి useవచ్చింది.
 
==సుల్తానుల జాబితా==
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు