ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
బీజాపూర్ స్వతంత్ర రాజ్యంగా కాక ముందు ఈ వంశ వ్యవస్థాపకుడు [[యూసఫ్ ఆదిల్ షా]] (1490–1510), బీజాపూర్ రాజ్యవిభాగానికి గవర్నర్ గా నియమింపబడ్డాడు. యూసఫ్ ను, అతని కొడుకు ఇస్మాయిల్ ను ఆదిల్ ఖాన్ బిరుదుతో వ్యవహరిస్తారు. ఖాన్ అంటే [[పర్షియన్]], [[మంగోలియన్]] భాషల్లో నాయకుడు అని అర్ధం. షా బిరుదు కన్నా తక్కువ స్థాయి కలిగినదే అయినా ఖాన్ అనేది రాచ మర్యాద కలిగిన బిరుదు. యూసఫ్ మనవడు ఇబ్రహిం ఆదిల్ షా 1 (1534–1558), తో "ఆదిల్ షా" బిరుదు సామాన్య వాడుకలోకి వచ్చింది.
 
బీజాపూర్ సుల్తానుల సరిహద్దులు కాలానుగుణంగా మారుతూ వచ్చాయి. ఈ రాజ్య ఉత్తరపుటెల్లలు ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుత దక్షిణ [[మహారాష్ట్ర]] నుంచి ఉత్తర [[కర్ణాటక]] వరకూ ఈ రాజ్యం విస్తరించి ఉంది. [[రాయచూరు అంతర్వేది]] ప్రాంతాన్ని గెలవడంతో వారి దక్షిణం వైపు విస్తరణ ప్రారంభమైంది. 1565లో తలికోట యుద్ధంలో గెలుపుతో [[విజయనగర సామ్రాజ్యాన్ని]] గెలుచుకుని ఇంకా దక్షిణానికి జరిగారు. Laterమొహమద్ campaigns,ఆదిల్ notably during the reign of [[Mohammed Adil Shah]]షా (1627–1657), extendedతరువాతి Bijapur'sదండయాత్రలతో formalబీజాపూర్ bordersఅధికారపు andసరిహద్దు nominalమరింత authorityదక్షిణంలో as far south asఉన్న [[Bangaloreబెంగళూరు]]. వరకూ వచ్చాయి.
Bijapur was bounded on the West by the Portuguese state of [[Goa]] and on the East by the Sultanate of [[Golconda]], ruled by the [[Qutb Shahi]] dynasty.
 
 
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు