భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి మరియు లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది.<ref name="scheme">{{cite web|title=Bharat Ratna Scheme|url=http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|publisher=Ministry of Home Affairs (India)|accessdate=8 May 2014|format=PDF|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20180209002940/http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|archivedate=9 February 2018|df=dmy-all}}</ref> 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.<ref name="award1"/> [[2011]], [[డిసెంబరు]]లో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు.<ref name="sports">{{cite news|url=http://www.thehindu.com/news/national/article2720348.ece|title=Govt changes criteria for Bharat Ratna; now open for all|agency=Press Trust of India|newspaper=The Hindu|date=16 December 2011|accessdate=16 December 2011|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20131228161147/http://www.thehindu.com/news/national/article2720348.ece|archivedate=28 December 2013}}</ref> 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.<ref name="award2"/><ref>{{cite journal|url=http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Gundevia|first=Y. D.|year=1966|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=11 January 1966|accessdate=12 May 2014|format=PDF|pages=2|quote=The President is pleased to award the Bharat Ratna posthumously to:—Shri Lal Bahadur Shastri|archiveurl=https://web.archive.org/web/20140514155724/http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|archivedate=14 May 2014}}</ref>
 
ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, [[ప్రధానమంత్రి]] మాత్రమే [[రాష్ట్రపతి]]కి ఏడాదికి గరిష్టంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ [[1999]]లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)" మరియు ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. [[భారత రాజ్యాంగం]] యొక్క ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు.<ref>{{cite web|url=http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|title=The Constitution of India|accessdate=19 May 2014|format=PDF|page=36|publisher=Ministry of Law and Justice (India)|archiveurl=https://web.archive.org/web/20140909230437/http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|archivedate=9 September 2014}}</ref>}} the recipients cannot use the award as a prefix or suffix to their name, although recipients may use either the expressions "Awarded Bharat Ratna by the President" or "Recipient of Bharat Ratna Award" to indicate that they have been honoured with the award.<ref name="scheme"/> భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.<ref>{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|title=Indian order of precedence|accessdate=19 May 2014|publisher=Rajya Sabha Secretariat|format=PDF|page=1|archiveurl=https://web.archive.org/web/20140704022423/http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|archivedate=4 July 2014}}</ref>
 
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.<ref name="award1"/><ref name="award2"/>
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు