భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
[[1992]], [[జనవరి 23]]వ తేదీన రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి [[సుభాష్ చంద్రబోస్|సుభాష్ చంద్రబోస్‌]]కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా హైకోర్టులో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది.{{sfn|Basu|2010|p=132}} [[1945]], [[ఆగష్టు 18]] నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారతప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని అలాంటి సమయంలో అతనికి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ(1956), ఖోస్లా కమీషన్(1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు.<ref name="bosesci">{{cite web|url=http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19960|title=Union of India Vs. Bijan Ghosh and ORS: Special Leave Petition (civil) 628 of 1994|date=4 August 1997|accessdate=14 May 2014|publisher=Supreme Court of India|archiveurl=https://web.archive.org/web/20140514235306/http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19960|archivedate=14 May 2014}}</ref>{{sfn|Basu|2010|p=102}}
 
సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన సుప్రీం కోర్టు ప్రత్యేక డివిజన్ బెంచి ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రదానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ అవార్డు గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.<ref name="award1"/> అంతే కాక అప్పటి రాష్ట్రపతులు [[ఆర్.వెంకట్రామన్]] (1987-92), [[శంకర్ దయాళ్‌శర్మదయాళ్ శర్మ]] (1992-97)లు వారి సంతకం, సీలుతో కూడిన "సనదు"(పట్టా)ను ప్రదానం చేయలేదని గుర్తించింది.<ref name="bosesci"/>
 
On 4 August 1997, the Supreme Court delivered an order that since the award had not been officially conferred, it cannot be revoked and declared that the press communiqué be treated as cancelled. The court declined to pass any judgement on the posthumous mention of Bose and his death.<ref name="bosesci"/><ref name=brbose>{{cite news|title=SC cancels note on Bharat Ratna for Subhash Bose|url=http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|accessdate=17 November 2013|publisher=The Indian Express|location=New Delhi|work=Press Trust of India|date=5 August 1997|archiveurl=https://web.archive.org/web/20131218143343/http://expressindia.indianexpress.com/ie/daily/19970805/21750283.html|archivedate=18 December 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు