అబ్బూరి రవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''అబ్బూరి రవి''' భారతీయ సినిమాలలో సంభాషణా రచయిత. ఆయన పూర్తిపేరు అబ్బూరి రవి శేష రామకృష్ణ.
== జీవిత విశేషాలు ==
అబ్బూరి రవి [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలోని [[భీమవరం]] నకు చెందినవాడు. ఆయన ఎస్.చి.హెచ్ బి.ఆర్.ఎం ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్ విద్యను భీమవరంలోని డి.ఎన్.ఆర్ కళాశాలలొ చదివాడు. డి.ఎన్.ఆర్ కశాశాలలో బియస్సీ పూర్తిచేసాడు. అబ్బూరి మరియు [[త్రివిక్రమ్ శ్రీనివాస్|త్రివిక్రమ్]] ఇదే కళాశాలలో కలసి చదివారు. వారు 10వ తరగతి వరకు కలసి చదివారు.<ref>{{cite web|url=http://www.telugucinema.com/tc/stars/interview_abburiravi_2006.php|title=Archived copy|accessdate=2007-06-11|archiveurl=https://web.archive.org/web/20070429040609/http://www.telugucinema.com/tc/stars/interview_abburiravi_2006.php|archivedate=2007-04-29|deadurl=yes|df=}}</ref> అబ్బూరికి 2006 లో విడుదలైన [[బొమ్మరిల్లు (2006 సినిమా)|బొమ్మరిల్లు]] చిత్రానికి గానూ నంది ఉత్తమ సంభాషణల రచయిత పురస్కారం లభించింది.
== చిత్రాలు ==
* ''[[Yuddham Sharanam]]'' (2017)
* ''[[Winner (2017 film)|Winner]]'' (2017)
Line 33 ⟶ 32:
* ''[[Ela Cheppanu]]'' (2003)
==
{{reflist
|