ద్విదళబీజాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
 
[[తల్లి]] [[వేరు]] వ్యవస్థ, జాలాకార [[ఈనె]]ల వ్యాపనం, చతుర్భాగయుత లేదా పంచభాగయుత [[పుష్పాలు]], [[విత్తనం]]లో రెండు బీజదళాలు ఉండటం '''ద్విదళబీజాల''' (Dicotyledons) ముఖ్యలక్షణాలు.
 
==వర్గీకరణ==
పంక్తి 24:
**శ్రేణి-కెలిసిఫ్లోరె (Calyciflorae): దీనిలో పుష్పాసనం గిన్నె వంటి ఆకారంలో ఉంటుంది. ఉదా: [[ఫాబేసి]].
 
*ఉపతరగతి 2: '''గామోపెటాలె''' లో పరిపత్రం రెండు వలయాలలో ఉండి, ఆకర్షణపత్రాలు సంయుక్తంగా[[సంయుక్తం]]<nowiki/>గా ఉంటాయి. కేసరాలు ముకుటదళోపరిస్థితంగా ఉంటాయి. అండాశయం లక్షణాలు, పుష్పవలయాల్లో ఉండే భాగాల సంఖ్య ఆధారంగా దీనిని మూడు శ్రేణులుగా విభజించారు.
**శ్రేణి-ఇన్ ఫెరె (Inferae): దీనిలో అండాశయం నిమ్నంగా ఉంటుంది. ఉదా: [[ఆస్టరేసి]].
**శ్రేణి-హెటిరోమీరె (Heteromerae): దీనిలో [[అండాశయం]] ఊర్థ్వంగా ఉండి, రెండు కంటే ఎక్కువ ఫలదళాలుంటాయి.
**శ్రేణి-బైకార్పెల్లేటె (Bicarpellatae): దీనిలో అండాశయం ఊర్థ్వంగా ఉండి, రెండు ఫలదళాలుంటాయి. ఉదా: [[సొలనేసి]]
 
"https://te.wikipedia.org/wiki/ద్విదళబీజాలు" నుండి వెలికితీశారు