చేదు నారింజ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంను → కాన్ని using AWB
పంక్తి 14:
|}}
 
'''[[చేదు నారింజ]]'''ను [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]<nowiki/>లో బిట్టర్ ఆరెంజ్ అంటారు. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] సిట్రస్ ఔరంటియుమ్. ఇది [[నిమ్మ]]జాతి వృక్షం. ఈ [[చెట్టు]] ఫలం చూడటానికి [[కమలాపండు]] వలె ఉంటుంది. ఈ చెట్టు పండు [[కమలాపండు]] వలె పుల్లగా, తీయగా ఉండక చేదుగా ఉంటుంది. అందువలనే ఈ నిమ్మను చేదు ఆరెంజ్ లేక చేదు నారింజ అంటారు. ఇది సిట్రస్ మాక్సిమా మరియు సిట్రస్ రెటికులాటా నిమ్మజాతుల యొక్క సంకరజాతి. చేదు ఆరెంజ్ యొక్క అనేక రకాలను ఎస్సేన్షియాల్ ఆయిల్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ ముఖ్యమైన [[నూనె]]ను పరిమళ ద్రవ్యాలలోను, రుచుల కొరకు కలిపే ద్రావకాలలోను ఉపయోగిస్తారు. సెవిల్లె అనే చేదు నారింజను [[:en:marmalade|మార్మాలాడే]] ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. చేదు నారింజను మూలికావైద్యంలో ఉపయోగిస్తారు. బాగా [[ఆకలి]] అవడానికి మరియు ఉత్తేజంగా ఉండటానికి వంటి అనేక పనుల కొరకు దీనిని ఉపయోగిస్తారు. ఎక్కువ [[బరువు]] ఉన్నవారు దీనిని ఉపయోగించి [[బరువు]] తగ్గడానికి దీని ఔషధాలను ఉపయోగిస్తున్నారని ఈ ఔషధాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆకలి మందగిస్తుందని అందువలన ఈ చేదు నారింజతో తయారయ్యే ఔషధాల వాడకంనువాడకాన్ని తగ్గించాలని కొందరు వాదిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/చేదు_నారింజ" నుండి వెలికితీశారు