జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), తో → తో , , → , (2), ( → ( (2) using AWB
పంక్తి 36:
| weight =
}}
'''జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి''' ([[జనవరి 14]] , [[1951]] - [[జూన్ 19]] ,[[2001]] ) [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు. ''జంధ్యాల'' అని ఇంటిపేరుతోటే సుప్రసిద్ధుడైన ఇతని అసలుపేరు '''జంధ్యాల వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి'''. ప్రత్యేకించి హాస్యకథా చిత్రాలు తీయటంలో ఇతనిది అందె వేసిన చెయ్యి. జంధ్యాల చెప్పిన ప్రసిద్ధ వాక్యం - '''నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం'''
 
==జీవిత విశేషాలు==
జంధ్యాల [[1951]] [[జనవరి 14]] న [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[నరసాపురం]]లో జన్మించాడు. బి.కామ్ వరకు చదువుకున్నాడు. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవాడు. స్వయంగా నాటకాలు రచించాడు. ఆయన రాసిన నాటకాల్లో ''ఏక్ దిన్ కా సుల్తాన్'', ''గుండెలు మార్చబడును'' ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి.
 
[[1974]] లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసాడు. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]], [[అడవిరాముడు]], [[వేటగాడు (1979 సినిమా)|వేటగాడు]] వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాశాడు. [[ముద్దమందారం]] సినిమాతో దర్శకుడిగా మారి, [[శ్రీవారికి ప్రేమలేఖ]] వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు.
 
జంధ్యాల [[2001]] [[జూన్ 19]] న [[హైదరాబాదు]] లో [[గుండె పోటు]] తో మరణించాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లు. వారి పేర్లు సాహితి, సంపద.
 
==సినిమా ప్రస్థానం==
పంక్తి 74:
;వివాహ భోజనంబు చిత్రం నుంచి
 
మట్టి పూసుకొని ఉన్నపుడు బ్రహ్మానందం సంభాషణ-- (ఏడుపు గొంతుతో) ఈ చెమ్మంతా ఇగిరేలోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే, వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళి పోతారు. జనమెవరయినా చూస్తే, ఇతర గ్రహాలనుండి వచ్చారనుకొని రాళ్ళుచ్చుక్కొడతారు... (ఆశగా ) ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభో.
 
;వేటగాడు చిత్రం నుంచి
పంక్తి 250:
* [[రహస్య గూఢచారి]]
* [[సీతాకోక చిలుక]]
* [[హత్యాపేటిక]] (డిటెక్టివ్ నవల, 1954)
 
==మూలాలు==