"జగ్గయ్యపేట" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (3), ఉన్నది. → ఉంది., ప్రా using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు (2), చినారు → చారు (3), ఉన్నది. → ఉంది., ప్రా using AWB)
===కట్టడాలు===
[[File:Jaggayyapeta Stupam.jpg|thumb|225px|జగ్గయ్యపేట స్తూపమ్లోని ఒక భాగం]]
[[File:A View of Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట వద్ద బౌద్దబౌద్ధ మహా స్తూపం]]
[[File:Holy relic sites map of Andhra Pradesh.jpg|thumb|225px|ఆంధ్రప్రదేశ్ [[బౌద్ధమత]] క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల పటము]]
[[File:Sculpted relief on Jaggayyapeta Buddhist stupa.jpg|thumb|జగ్గయ్యపేట బౌద్ధ స్తూపం వద్ద బౌద్ధ విగ్రహ అవశేషం]]
#హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారి మీద జగ్గయ్యపేట ఉంది.
#ఈ పట్టణం మచిలీపట్నం నుండి 134.2 కిమీ మరియు రాష్ట్ర రాజధాని అమరావతి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది.
#జగ్గయ్యపేట పట్టణం పాలేటి నది ఒడ్డున ఉన్నదిఉంది.
===సమీప గ్రామాలు===
<ref name="onefivenine.com">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta|accessdate=10 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Jaggayyapeta}}</ref> [[అనుమంచిపల్లి]] 4 కి.మీ, [[జయంతిపురం]] 6 కి.మీ, [[దెచ్చుపాలెం]] 7 కి.మీ, [[మంగోలు]] 7 కి.ఈ, [[బలుసుపాడు]] 8 కి.మీ
 
====శ్రీమతి గెంటేల శకుంతలమ్మ (ఎస్.జి.ఎస్) కళాశాల====
ఈ కళాశాల 49వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-18న నిర్వహించెదరు. [3]
 
ఈ కళాశాలలో యు.జి.సి నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని, 2017,జులై-6న ప్రారంభించినారుప్రారంభించారు. దీనివలన ఈ కళాశాల విద్యార్ధినులకువిద్యార్థినులకు వసతి, భోజన సదుపాయలు ఉచితంగా అంగదలవు. [7]
 
ఈ కళాశాల ప్రక్కనే రూపొందించిన '''విశ్వేశ్వరయ్య బొటానికల్ పార్క్''' ను, 2017,జులై-11న ప్రారంభించినారుప్రారంభించారు. విద్యార్ధులవిద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అరుదైన మొక్కలను పెంచేందుకు ఇది దోహదపడుతుంది. [8]
 
====విశ్వభారతి జూనియర్ కళాశాల====
# కృష్ణవేణీ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# విజ్ఞాన్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# రవీంద్రభారతి పాఠశాల, జగ్గయ్యపేట
# ఎస్జీ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# లిటిల్ ఏంజెల్స్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# ఎస్వీఎస్ ఉన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# సి.హెచ్.ఆర్ ప్రాధమికోన్నతప్రాథమికోన్నత పాఠశాల, జగ్గయ్యపేట
# జెడ్పీహెచ్చెస్, మల్కాపురం
# జెడ్పీహెచ్చెస్, పోచంపల్లి
#శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానము, జగ్గయ్యపేట:- ఈ దేవాలయానికి అనుమంచిపల్లి గ్రామంలో 5.55 ఎకరాల (మెట్టభూమి) మాన్యంభూమి ఉంది. [1]
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
#శ్రీ సంతాన వేణుగోపాలస్వామివారి ఆలయం:- జగ్గయ్యపేట పట్టణంలోని విజయవాడ రహదారిపై ఉన్న ఈ అలయంలో, స్వామివారి ద్వితీయ వార్షిక బ్రహంత్సవాలు 2017,మార్చి-3వతేదీ శుక్రవారం నుండి 9వతేదీ గురువారం వరకు వైభవంగా నిర్వహించారు. 7వతేదీ మంగళవారంనాడు స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం రుక్మిణీ సత్యభామా సమేత స్వామివారికి గరుడసేవ, తిరువీధి ఉత్సవం జరిగింది. 8వతేదీ బుధవారం పుష్కరిణి వద్ద, అభిషేకం, చక్రతీర్ధ ఉత్సవం, మంగళా శాసనం నిర్వహించారు 9వతేదీ గురువారంనాడు స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో పవళింపుసేవ ఏర్పాటుచేసారు. అనంతరం పల్లకీసేవ నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా 9 రకాల ప్రసాదాలను నివేదించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నప్రసాద సమర్పణ ఘనంగా సాగినది. ఈ ఆలయంలో 2017,ఆగష్టుఆగస్టు-25న అన్నదాన సత్రాన్ని, ప్రారంభించినారుప్రారంభించారు. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదానం నిర్వహించెదరు. [4]&[9]
#శ్రీ మహాలక్ష్మి వెండి దేవాలయం:- ఈ ఆలయంలో 2017,మార్చి-12వతేదీ ఆదివారం ఫాల్గుణ పౌర్ణమి (హోలీ పండుగ రోజు) న లక్ష్మీ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు, పుష్పయాగం, సాయంత్రం రథోత్సవం ఘనంగా నిర్వహించారు. [5]
#శ్రీ గాయత్రిమాత ఆలయం:- ఈ ఆలయం స్థానిక అయ్యప్పనగర్ లో ఉంది.
# శ్రీ నాగసత్యమ్మ అమ్మవారి ఆలయం:- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ శివార్లలలో నెలకొన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసం సందర్భంగా, ఒక ఆదివారంనాడు బోనాల పండుగను వైభవంగా నిర్వహించెదరు. [2]
#శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం.
#బుద్ధ విహార్:- జగ్గయ్యపేట పట్టణంలో 100 ఎకరాలలో విస్తరించియున్న చెరువు చుట్టూ రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక రహదారి, మధ్యలో బుద్ధుని విగ్రహం, చెరుచు అంచులచుట్టూ హరితహారం వంటి అనేక హంగులతో ఇది రూపుదిద్దుకుంటున్నది. పట్టణవాసులు సాయంత్రం సమయంలో అక్కడకు వెళ్ళి సేదతీరవచ్చు. [6]
===సమీపంలోని ప్రముఖ దేవాలయాలు===
#శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, వేదాద్రి.
 
==ప్రముఖులు==
*[[శివలెంక రాజేశ్వరీదేవి]] ప్రముఖ కవయిత్రి
*[[కాశినీడి వెంకయ్య]] ప్రముఖ ఉర్దూ అనువాదకులు
*[[లక్ష్మీ. టి]]
#[[రామచంద్రునిపేట (జగ్గయ్యపేట)|రామచంద్రునిపేట]]
#[[రావికంపాడు (జగ్గయ్యపేట)|రావికంపాడు]]
#[[రావిరాల (జగ్గయ్యపేట)|రావిరాల]]
#[[షేర్ మొహమ్మద్ పేట]]
#[[తక్కెళ్ళపాడు (జగ్గయ్యపేట)|తక్కెళ్ళపాడు]]
[4] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,మార్చి-10; 1వపేజీ.
[5] ఈనాడు కృష్ణా; 2017,మార్చి-13; 13వపేజీ.
[6] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జూన్-2; 2వపేజీ.
[7] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-8; 2వపేజీ.
[8] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,జులై-12; 2వపేజీ.
[9] ఈనాడు అమరావతి/జగ్గయ్యపేట; 2017,ఆగష్టుఆగస్టు-27; 2వపేజీ.
 
{{కృష్ణా జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2322004" నుండి వెలికితీశారు