"టైటానిక్ (1997 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB)
 
== కథ ==
[[1996]] లో సముద్ర గర్భంలో అన్వేషణ సాగించే బ్రాక్ లవెట్ అనే పరిశోధకుడు మరియు అతని బృందం ఒక నావలో బయలుదేరి టైటానిక్ నావ మునిగిపోయిన ప్రాంతాల్లో దాని అవశేషాలను పరిశీలించి అందులోనుంచి ఒక అరుదైన వజ్ర హారాన్ని వెలికి తీయాలనుకుంటారు. అందులో భాగంగా నావలో వారికి ఒక పేటికలో భద్రపరచబడిన ఒక చిత్రపటం లభిస్తుంది. [[1912]], [[ఏప్రిల్ 14]] లో గీసినట్టుగా ఉన్న ఆ చిత్రంలో కేవలం ఆ వజ్రహారాన్ని మాత్రమే ధరించిన ఒక మహిళ ఉంటుంది. అదే రోజు టైటానిక్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఆ చిత్రంలో గల మహిళ ప్రస్తుతం రోజ్ డాసన్ కాల్వర్ట్ అనే వృద్ధురాలు. ఆమెను ఆ పడవ లోకి తీసుకుని వస్తారు. ఆమె లవెట్ కు ఆ చిత్రాన్ని గురించి వివరించడం మొదలుపెడుతుంది.
 
== నిర్మాణం ==
 
== వసూళ్ళు ==
మొదటి విడుదలే కాకుండా 2012 మరియు 2017 లో వచ్చిన విడుదలలన్నీ కలిపి ఈ సినిమాకు అమెరికా లోఅమెరికాలో 659.4 మిలియన్ డాలర్లు ఆదాయం రాగా ఇతర దేశాల్లో 1.528 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అంటే మొత్తం ఆదాయం 2.187 బిలియన్ డాలర్లు.<ref name="bom">{{cite web|title=Titanic (1997)|publisher=[[Box Office Mojo]]|url=http://www.boxofficemojo.com/movies/?id=titanic.htm |accessdate=June 8, 2012}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2322126" నుండి వెలికితీశారు