ట్రాక్టర్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , → , , → , using AWB
పంక్తి 3:
[[ట్రాక్టర్]] ([[ఆంగ్లం]] Tractor) అనగా వ్యవసాయ పనుల్లోనూ, నిర్మాణ రంగంలోనూ ఎక్కువగా వాడుకలో ఉన్న, నెమ్మదిగా, బలంగా లాగగలిగే సామర్థ్యం కలిగిన ఒక [[వాహనం]]. మొదట్లో ఇవి నీటిఆవిరిచే నడపబడే దున్నే యంత్రాలుగా ఉపయోగించే వారు. పొలానికి రెండు వైపులా వీటిని ఉంచి నాగళ్ళను వీటి సాయంతో అటు ఇటు లాగుతూ దున్నేవారు.
 
ట్రాక్టర్ అనే పదం trahere అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఈ పదానికి అర్థం ''లాగగలిగేది'' అని. <ref>{{cite book | author = Houghton Mifflin | authorlink = Houghton Mifflin | title = The American Heritage Dictionary of the English Language | edition = 4th ed | publisher = Houghton Mifflin | date = 2000 | location = Boston and New York | pages = 1829 | url = http://www.houghtonmifflinbooks.com/epub/ahd4.shtml | isbn = 978-0-395-82517-4}}</ref><sup>, </sup><ref>[http://unabridged.merriam-webster.com Merriam-Webster Unabridged] (MWU). (Online subscription-based reference service of [[Merriam-Webster]], based on Webster's Third New International Dictionary, Unabridged. Merriam-Webster, 2002.) Headword ''tractor''. Accessed 2007-09-22.</ref>1901 లో మొట్టమొదటి సారిగా నాగళ్ళను కానీ, బగ్గీలను కానీ లాగగలిగే యంత్రాలను లేదా వాహనాలను ట్రాక్టర్ గా పిలవడం మొదలుపెట్టారు. అప్పటి దాకా వీటిని ట్రాక్షన్ ఇంజిన్ అని పిలిచేవారు. <ref>{{cite web | title = "Tractor" | work = (etymology) | publisher = Online Etymology Dictionary | url = http://www.etymonline.com/index.php?term=tractor | accessdate = 2008-06-02}}</ref>
== చరిత్ర ==
19వ శతాబ్దం మొదట్లో పోర్టబుల్ ఇంజన్లు ఉండేవి. పోర్టబుల్ ఇంజన్ అంటే చక్రాల బండి మీద ఏర్పాటూ చేసిన ఒక ఆవిరి యంత్రం.
పంక్తి 11:
దుక్కిదున్నడం, ధాన్యాన్ని గడ్డి నుంచి వేరు చేయడానికి, పంటలను ఇళ్ళకు, మార్కెట్ కు చేరవేయడానికి ప్రస్తుతం ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఉద్యానవనాల్లో గడ్డిని కత్తిరించడానికి చిన్న ట్రాక్టర్లను వాడతారు.
=== నిర్మాణ రంగం ===
నిర్మాణాలకు అవసరమైన మట్టి, కంకర, ఇసుక, సిమెంటు, ఇటుకలు మొదలైన ముడి సామాగ్రి నిసామాగ్రిని చేరవేయడానికి ఉపయోగిస్తారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ట్రాక్టర్" నుండి వెలికితీశారు