అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎2009 ఎన్నికలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చి 6, 2010 → 2010 మార్చి 6, అసెంబ్లీ → శాసనసభ (4), → using AWB
పంక్తి 1:
[[హైదరాబాదు]] జిల్లా లోని 15 అసెంబ్లీశాసనసభ నియోజకవర్గాలలో '''అంబర్‌పేట్ అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు==
పంక్తి 52:
==నియోజకవర్గ ప్రముఖులు==
;జి.కిషన్ రెడ్డి {{Main|జి.కిషన్ రెడ్డి}}
*జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి2010 6,మార్చి 2010న6న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
==ఇవి కూడా చూడండి==