అనపర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), → (4), ) → ) using AWB
పంక్తి 1:
[[తూర్పు గోదావరి]]జిల్లా లోని 19 అసెంబ్లీశాసనసభ నియోజకవర్గాలలో '''అనపర్తి శాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
 
==నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 11:
|-style="background:#0000ff; color:#ffffff;"
!సంవత్సరం
!అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం సంఖ్య
!పేరు
!నియోజక వర్గం రకం
పంక్తి 196:
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.రామరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లమిల్లి మూలరెడ్డిపై 28728 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రామరెడ్డి 61194 ఓట్లు సాధించగా, మూలరెడ్డి 32466 ఓట్లు పొందినాడు.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున నల్లమిల్లి మూలారెడ్డి<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ తరఫున ఎన్.శేషారెడ్డి (ఆదిత్య సంస్థల ఛైర్మెన్ ) ప్రజారాజ్యం పార్టీ తరఫున డి.ఆర్.కె.రెడ్డి భారతీయ జనతా పార్టీ తరుపున నల్లమిల్లి జ్యోతి రెడ్డి  పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఆదిత్య సంస్థల ఛైర్మెన్ శెషారెడ్డి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన డి.ఆర్.కె.రెడ్డిపై 35 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009</ref>
 
== 2014 ఎన్నికలు ==
2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (పూర్వపు శాసనసభ్యులు నల్లమిల్లి మూలరెడ్డి తనయులు ) వైస్సార్సీపీ తరుపున డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి (డాక్టర్, గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత ) పోటీ పడ్డారు. ఈ ఎన్నికలలో ఎన్నికలలో నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి  తన సమీప ప్రత్యర్థి వైస్సార్సీపీ పార్టీ అభ్యర్థి అయినా డా. సత్తి సూర్యనారాయణరెడ్డి పై 1373 మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు
 
==ఇవి కూడా చూడండి==