అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎హ్యాట్రిక్ నాయకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రత్యర్ధి → ప్రత్యర్థి (5) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (3), పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్ర using AWB
పంక్తి 110:
}}
 
[[కృష్ణా జిల్లా]]లోని 16 అసెంబ్లీశాసనసభ నియోజకవర్గాలలో '''అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ స్టేషన్లుకేంద్రంలు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం [[దివిసీమ]]గా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
 
చల్లపల్లి జమిందార్‌ యార్లగడ్డ శివరామ ప్రసాద్‌, మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అవనిగడ్డ నియోజకవర్గం 1962 లో ఏర్పడింది.మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ) లు ఏడుసార్లు, తెలుగుదేశం మూడుసార్లు ఇక్కడ గెలిచింది. యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ అవనిగడ్డ నుంచి రెండుసార్లు, అంతకుముందు దివి నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం మూడుసార్లు గెలవగా, మండలి వెంకట కృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు చొప్పున గెలిచారు. రెండుసార్లు కృష్ణారావు కుమారుడు బుద్ద ప్రసాద్‌ గెలుపొందారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక ప్రత్యేకత. జిల్లాలో శాసనసభ్యులుగా పోటీచేసి మరెవరికీ ఈ గౌరవం దక్కలేదు. 1952, 55 లలో దివి నియోజకవర్గం ఉండేది.ఆ రెండుసార్లు దివి ద్వి సభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ప్రఖ్యాత సిపిఐ నేత చండ్ర రాజేశ్వరరావు సొంత నియోజకవర్గమైన దివలో ఒకసారి ఆయన సోదరుడు చండ్ర రామలింగయ్య గెలుపొందగా చల్లపల్లి రాజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలో రాజేశ్వరరావు స్వయంగా పోటీచేసి చల్లపల్లి రాజాచేతిలో పరాజితులయ్యారు.<ref>http://www.suryaa.com/features/article-2-176612</ref>
పంక్తి 244:
 
==హ్యాట్రిక్ నాయకులు==
# 1955లో జరిగిన అసెంబ్లీశాసనసభ ఎన్నికల్లో [[యార్లగడ్డ శివరామ ప్రసాద్‌]] తన సమీప ప్రత్యర్థి, సిపిఐకి చెందిన [[చండ్ర రాజేశ్వరరావు]]పై విజయం సాధించారు. 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ సిపిఐ నాయకుడు సనకా బుచ్చికోటయ్యపై రెండవ పర్యాయం విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో వీరువురే బరిలో నిలవగా, మరో మారు శివరామ ప్రసాద్‌ విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధించారు.
# 1972లో [[మండలి వెంకటకృష్ణారావు]] కాంగ్రెస్‌ పక్షాన అసెంబ్లీకిశాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన మండలి వెంకట కృష్ణారావు జనతా పార్టీకి చెందిన సైకం అర్జునరావుపై రెండవ పర్యాయం విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్‌ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని మండలి వెంకట కృష్ణారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వక్కపట్ల శ్రీరామ ప్రసాద్‌పై విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు.
# 1985లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన [[సింహాద్రి సత్యనారాయణ]] తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావుపై విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో సైతం వీరువురే పోటీ చేయగా రెండవ పర్యాయం సింహాద్రి సత్యనారాయణ విజయబావుటా ఎగురవేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మండలి బుద్దప్రసాద్‌పై విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. ఈయన 24-09-2010 న పరమపదించారు.