ఆందోల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), కి → కి , → using AWB
పంక్తి 1:
[[మెదక్]] జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో '''ఆందోల్ అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
 
==నియోజకవర్గంలోని మండలాలు==
పంక్తి 44:
 
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆందోల్ అసెంబ్లీశాసనసభ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]] కి చెందిన అభ్యర్థి సి.దామోదర్ రాజనరసింహ తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి పి.బాబుమోహన్‌పై 24723 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. దామోదర్‌కు 67529 ఓట్లు రాగా, బాబూమోహన్‌కు 42806 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బాబూ మోహన్ మళ్ళీ పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> ప్రజారాజ్యం పార్టీ నుండి మల్యాల శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ తరఫున దామోదర్ రాజనరసింహ, లోక్‌సత్తా పార్టీ తరఫున లక్షణరావు పోటీపడ్డారు.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>